AP Cabinet Meeting Highlights – 04/06/2025

Wait 5 sec.

 AP Cabinet Meeting Highlights – 04/06/2025(adsbygoogle = window.adsbygoogle || []).push({});ఏపీక్యాబినెట్ కీలక నిర్ణయాలు ఇవే – 04/06/2025=====================Cabinet Decisions - Press Briefing bySri. Kolusu Parthasarathy, Hon'ble Minister for Information and PublicRelations, Housing at Publicity Cell, Block-04, AP Secretariat on 04-06-2025LIVEఏపీక్యాబినెట్ మీటింగ్ గురించి ప్రెస్ మీట్ ప్రత్యక్ష ప్రసార వివరాలు ఇవేYouTube Link:https://www.youtube.com/watch?v=Z7q1YSzP0rc=====================ఏపీముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగాకేబినెట్ తీసుకున్న నిర్ణయాలను సమావేశం అనంతరం మంత్రులు ప్రెస్ మీట్ లోవివరించారు.కేబినెట్నిర్ణయాలు ఇవే:> సీఆర్డీఏసమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు క్యాబినెట్ ఆమోదం.> వివిధసంస్థలకు చేసిన భూ కేటాయింపులు, రాయితీలకల్పనకు క్యాబినెట్ ఆమోదం.> రక్షితనీటిసరఫరాకు శ్రీకాకుళంలో రూ.5.75 కోట్ల వయబిలిటీగ్యాప్ ఫండ్ కు ఆమోదం. > కుప్పంలోరూ.8.22 కోట్లు వయబిలిటి గ్యాప్ ఫండ్ విడుదలకు ఆమోదం. > సత్ప్రవర్తనకలిగిన ఖైదీల విడుదలకే కేబినెట్ ఆమోదం. 1 ఫిబ్రవరి 2025 నాటికి అర్హులైన 17 మందియావజ్జీవ ఖైదీలకు క్షమాభిక్ష మంజూరు. > 248 మంది కానిస్టేబుళ్లకు పదోన్నతి కల్పించే ప్రతిపాదనకు ఆమోదం.> వైఎస్సార్జిల్లా పేరును వైఎస్సార్ కడప జిల్లాగా మారుస్తూ తెచ్చిన జీవోకు కేబినెట్ ఆమోదం. > పోలీసుఅకాడమీకి అదనంగా 94.45 ఎకరాలు ఇచ్చేందుకుకేబినెట్ ఆమోదం.> మహిళలురాత్రిపూట కూడా పనిచేసే చట్టసవరణకు ఆమోదం. రాత్రిపూట పనిచేసే మహిళలకు భద్రత, రవాణా సౌకర్యం కల్పించాలి.=====================(adsbygoogle = window.adsbygoogle || []).push({});