IGI Aviation Recruitment 2025: Apply for 1,446 Airport Ground Staff & Loader Posts – Details Here

Wait 5 sec.

 IGI Aviation Recruitment 2025: Apply for1,446 Airport Ground Staff & LoaderPosts – Details Here (adsbygoogle = window.adsbygoogle || []).push({});ఐజీఐఏవియేషన్ సర్వీసెస్ లో 1,446 ఎయిర్ పోర్ గ్రౌండ్స్టాఫ్ & లోడర్ పోస్టులు - జీతం: నెలకు రూ.15,000 -రూ.35,000================ఐజీఐఏవియేషన్ సర్వీసెస్, న్యూదిల్లీ..దేశవ్యాప్తంగా ఉన్న ఎయిర్పోర్ట్లలో ఎయిర్పోర్ట్ గ్రౌండ్ స్టాఫ్, లోడర్ ఖాళీల భర్తీకి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులుఆహ్వానిస్తోంది. టెన్త్, ఇంటర్మీడియట్అర్హతతో ఉద్యోగాలు పొందవచ్చు. అర్హత గల అభ్యర్థులు సెప్టెంబర్ 21 తేదీ లోగా ఆన్లైన్ దరఖాస్తులు చేసుకోవాలి.పోస్టులవివరాలు: పోస్టు పేరు: ఖాళీలు1. ఎయిర్ పోర్ గ్రౌండ్ స్టాఫ్: 1,0172. లోడర్ (పురుషులు మాత్రమే): 429మొత్తం ఖాళీలు:1,446  అర్హత:ఎయిర్పోర్ట్ గ్రౌండ్ స్టాఫ్: 12వ తరగతి ఉత్తీర్ణతతప్పనిసరి. పురుషులు, మహిళలు ఇద్దరూఅర్హులు. ఫ్రెషర్స్ కూడా దరఖాస్తు చేయవచ్చు. ఏవియేషన్ సర్టిఫికెట్ అవసరం లేదు.ఐటీఐ విద్యార్థులు కూడా అప్లై చేయవచ్చు.లోడర్:టెన్త్ ఉత్తీర్ణత తప్పనిసరి. కేవలం పురుషులు మాత్రమే అర్హులు.అర్హత ఉంటేరెండు పోస్టులకు విడివిడిగా దరఖాస్తు చేసుకోవచ్చు.వయసుపరిమితి: ఎయిర్పోర్ట్ గ్రౌండ్ స్టాఫ్: 18 నుంచి 30 సంవత్సరాలు, లోడర్ : 20 నుంచి 40 సంవత్సరాలు(వయస్సులో ఎలాంటి రిలాక్సేషన్ లేదు).జీతం:ఎయిర్పోర్ట్ గ్రౌండ్ స్టాఫ్: రూ.25,000 - రూ.35,000; లోడర్: రూ.15,000-రూ.25,000ఎంపికవిధానం: రాత పరీక్ష (అబ్జెక్టివ్ విధానంలో హిందీ, ఇంగ్లిష్ మాధ్యమంలో ఉంటుంది). ఎయిర్పోర్ట్ గ్రౌండ్ స్టాఫ్ కోసం రాత పరీక్షతరువాత ఇంటర్వ్యూ ఉంటుంది. లోడర్ పోస్టు కి కేవలం రాత పరీక్ష ఉంటుంది. దరఖాస్తువిధానం: ఆన్లైన్ లో మాత్రమే. దరఖాస్తుఫీజు: గ్రౌండ్ స్టాఫ్ కు రూ.350, లోడర్ కు రూ.250 చెల్లించాలి.దరఖాస్తుచివరి తేదీ: 21.09.2025.================APPLY HERENOTIFICATIONWEBSITE================(adsbygoogle = window.adsbygoogle || []).push({});