AP TET June 2026: All theDetails(adsbygoogle = window.adsbygoogle || []).push({});ఏపీ ఉపాధ్యాయఅర్హత పరీక్ష (టెట్) జూన్ 2026: పూర్తివివరాలు ఇవే====================ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్ 2026) నోటిఫికేషన్ శుక్రవారం (జూన్ 5) విడుదల అయ్యింది. కంప్యూటర్బేస్డ్ ఆన్లైన్ పరీక్షల నోటిఫికేషన్, సమాచారబులెటిన్,పరీక్షల షెడ్యూలు, సిలబస్, అభ్యర్థులకు సూచనలు, విధివిధానాల్ని వెబ్సైట్ లో ఉంచామని టెట్ కన్వీనర్ ఎంవీ కృష్ణారెడ్డి ఒక ప్రకటనలోతెలిపారు.సందేహాలుంటేసంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు: 8121947387, 8125046997, 7995649286, 7995789286, 9398810958,6281704160.====================ముఖ్యమైనతేదీలు:నోటిఫికేషన్విడుదల తేదీ: 05/06/2026దరఖాస్తురుసుము చెల్లింపు ప్రారంభ తేదీ: 05/06/2026దరఖాస్తురుసుము చెల్లింపు చివరి తేదీ: 05/07/2026దరఖాస్తుప్రక్రియ ప్రారంభ తేదీ: 05/06/2026దరఖాస్తుప్రక్రియ చివరి తేదీ: 05/07/2026మాక్ టెస్ట్ప్రారంభ తేదీ: 15/07/2026హాల్టికెట్లు విడుదల తేదీ: 25/07/2026పరీక్షలతేదీలు: 05/08/2026 నుండి 21/08/2026 వరకుప్రిలిమినరీకీ లు విడుదల తేదీ: 24/08/2026 నుండి‘కీ’అభ్యంతరాల స్వీకరణ తేదీలు: 25/08/2026 నుండి 31/08/2026 వరకుతుది కీవిడుదల తేదీ: 08/09/2026ఫలితాలువిడుదల తేదీ: 15/09/2026====================SYLLABUSINFORMATIONBULLETINNOTIFICATIONPRESSNOTESCHEDULEWEBSITE====================AP TET: ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష నిర్వాహణకు మార్గదర్శకాలతో కూడిన ప్రభుత్వఉత్తర్వులు (G.O) జారీCLICKHERE====================(adsbygoogle = window.adsbygoogle || []).push({});