AP DSC 2026: All the Details Here(adsbygoogle = window.adsbygoogle || []).push({});ఏపీ డీఎస్సీ 2026: పూర్తి వివరాలు ఇవే====================ఏపీ లో 2,721 పోస్టులతో డీఎస్సీ షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. మూడువారాల తర్వాత పూర్తి వివరాలతో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. జనరల్పాఠశాలల్లో (ఎసీటీ, ఎస్ఏ) కేటగిరీ: 2,111 పోస్టులుస్పెషల్ఎడ్యుకేషన్ (ఎస్ఓటీ, ఎస్ఏ) కేటగిరీ: 350 పోస్టులుసొసైటీస్(ప్రిన్సినల్స్, పీజీటీ, పీడీ,పీఈటీ) కేటగిరీ: 260 పోస్టులుమొత్తం పోస్టులు:2,721 పూర్తివివరాలు నవంబరు 3లోగా వెబ్సైట్లో ఉంచనున్నట్లుప్రభుత్వం తెలిపింది.====================SUGGESTIVESYLLABUS DSC 2026 WEBSITE====================(adsbygoogle = window.adsbygoogle || []).push({});