AP - Local BodyElections 2026 - Schedule Released(adsbygoogle = window.adsbygoogle || []).push({});ఏపీ - స్థానికసంస్థల ఎన్నికలు 2026 - షెడ్యూల్ విడుదల===================ఆంధ్ర ప్రదేశ్రాష్ట్రం లో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయ్యింది. రాష్ట్ర ఎన్నికలకమిషనర్ అనిల్ చంద్ర పునేఠా ఈమేరకు షెడ్యూల్ విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగానేటి నుంచే ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినట్లు ప్రకటించారు. 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 77 మున్సిపాలిటీలు, 10 నగర పంచాయతీలకుఎన్నికలు నిర్వహించనున్నారు.Municipal Elections 2026> నామినేషన్లగడువు: అక్టోబరు 18> ఉపసంహరణగడువు: అక్టోబరు 21> పోలింగ్తేదీ: అక్టోబరు 28> ఓట్లలెక్కింపు: అక్టోబరు 30 MPTC & ZPTC Elections2026> నోటిఫికేషన్:అక్టోబరు 19> నామినేషన్ల గడువు: అక్టోబరు 23> ఉపసంహరణ గడువు: అక్టోబరు 27 > ఎన్నికలతేదీ: నవంబరు 3> ఓట్ల లెక్కింపు: నవంబరు 5 Gram Panchayat Elections2026మూడువిడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు:గ్రామపంచాయతీలకు మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. నవంబర్26న మొదటి విడత, 29న రెండో విడత, డిసెంబర్ 2న మూడో విడత జరగనున్నాయి. ఎన్నికలు జరిగిన రోజునే ఓట్లలెక్కింపు ఉంటుంది.తొలి విడత:> నోటిఫికేషన్:నవంబరు 13> నామినేషన్ల గడువు: నవంబరు 17> ఉపసంహరణ గడువు: నవంబరు 21> పోలింగ్ తేదీ: నవంబరు 26రెండో విడత: > నోటిఫికేషన్:నవంబరు 16> నామినేషన్ల గడువు: నవంబరు 20> ఉపసంహరణ గడువు: నవంబరు 24> పోలింగ్ తేదీ: నవంబరు 29మూడో విడత: > నోటిఫికేషన్:నవంబరు 19> నామినేషన్ల గడువు: నవంబరు 23> ఉపసంహరణగడువు: నవంబరు 27> పోలింగ్ తేదీ: డిసెంబరు 2===================MUNCIPALCORPORATIONS’ NOTIFICATIONMUNICIPALITIESAND NAGAR PANCHAYATS NOTIFICATIONVIJAYAWADA(VMC) NOTIFICATIONVIZAG(GVMC) NOTIFICATIONAP SEC WEBSITEECINETAPP===================(adsbygoogle = window.adsbygoogle || []).push({});