BEML Recruitment2026: Apply for 362 Operator (Non-Executive) Posts – Details Here (adsbygoogle = window.adsbygoogle || []).push({});బీఈఎంఎల్ లో 362 ఆపరేటర్ పోస్టులు - బేసిక్ పే:నెలకు రూ.16,900.=====================భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన బెంగళూరులోనిభారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ (బీఈఎంఎల్ లిమిటెడ్).. ఒప్పంద ప్రాతిపదికన 362 ఆపరేటర్ పోస్టుల భర్తీకిదరఖాస్తులు కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు జులై 10 వరకు అప్లె చేసుకోవాలి.ఆపరేటర్(నాన్ ఎగ్జిక్యూటివ్)మొత్తం పోస్టుల సంఖ్య 362విభాగాల వారీగా ఖాళీలు:ఆపరేటర్ (ఐటీఐ-ఫిట్టర్): 127ఆపరేటర్ (ఐటీఐ-టర్నర్ : 93ఆపరేటర్ (ఐటీఐ-వెల్డర్): 44ఆపరేటర్ (ఐటీఐ-మెషినిస్ట్ 40ఆపరేటర్ (ఐటీఐ-ఎలక్ట్రిషియన్): 58అర్హత: అభ్యర్థులు సంబంధిత ట్రేడ్లో ఐటీఐ ఉత్తీర్ణతతో పాటుఎన్సీవీటీ నుంచి నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్, డైరెక్టరేట్జనరల్ ఆఫ్ ట్రైనింగ్ నుంచి నేషనల్ అప్రెంటిషిప్ సర్టిఫికేట్ (NAC) కలిగి ఉండాలి.వయోపరిమితి: 10.07.2026 నాటికి 29 ఏళ్లుమించకూడదు. ఓబీసీలకు 32 ఏళ్లు, ఎస్సీ/ఎస్టీలకు 34 ఏళ్లు మించకూడదు.బేసిక్ పే: నెలకు రూ.16,900.దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.ముఖ్యమైన తేదీలు: దరఖాస్తు చివరి తేదీ: 10-07-2026.=====================APPLY HERENOTIFICATIONWEBSITE=====================(adsbygoogle = window.adsbygoogle || []).push({});