SBI Recruitment 2026: Apply for 1500 Probationary Officer Posts – Details Here

Wait 5 sec.

 SBI Recruitment 2026: Apply for 1500Probationary Officer Posts – Details Here(adsbygoogle = window.adsbygoogle || []).push({});ఎస్బీఐలో 1500 ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులు - జీత భత్యాలు: నెలకు రూ. 48,480 - రూ. 85,920 వరకు===================దేశంలోనిఅతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ), పీవో ఖాళీల భర్తీకి భారీ ప్రకటనను విడుదల చేసింది. ఈనోటిఫికేషన్ ద్వారా 1500 ప్రొబేషనరీఆఫీసర్ల నియమకాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ పోస్టులకు దరఖాస్తుచేసుకోవడానికి 18.06.2026 నుంచి 08.07.2026 వరకు అవకాశం ఉంది.ప్రొబేషనరీఆఫీసర్: 1500 పోస్టులు (ఎస్సీ-234,ఎస్టీ-144, ఓబీసీ-390, ఈడబ్ల్యూఎస్- 144, యూఆర్-588)అర్హతలు:ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత.వయోపరిమితి: 21 - 30 సంవత్సరాల మధ్య ఉండాలి.జీత భత్యాలు:నెలకు రూ. 48,480 - రూ. 85,920 వరకుదరఖాస్తురుసుము: రూ .750 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు చెల్లింపుమినహాయింపు ఉంటుంది).ముఖ్యమైనతేదీలు:ఆన్లైన్దరఖాస్తు ప్రారంభ తేదీ: 18-06-2026ఆన్లైన్దరఖాస్తు చివరి తేదీ: 08-07-2026===================NOTIFICATIONAPPLY HERE (Turn Your Mobile)WEBSITE===================(adsbygoogle = window.adsbygoogle || []).push({});