Amazon Prime Day Sale 2026 – Check the Dates – 500 Offer for Prime Membership

Wait 5 sec.

 Amazon Prime Day Sale2026 – Check the Dates – 500 Offer for Prime Membership(adsbygoogle = window.adsbygoogle || []).push({});అమెజాన్ప్రైమ్ డే సేల్ 2026 తేదీలు ఇవే – ప్రైమ్మెంబర్‌షిప్‌పై 500 ఆఫర్==================అమెజాన్ప్రైమ్ డే సేల్ 2026 కు సిద్ధమవుతోంది. జులై 4 నుంచి జులై 6 వరకు మూడు రోజుల పాటు నిర్వహించనుంది. కేవలం ప్రైమ్ యూజర్లకోసమే ఏటా నిర్వహించే ఈ సేల్ ఎక్స్ క్లూజివ్ డీల్స్, భారీ ఆఫర్లను అందించనుంది. జులై 4న రాత్రి 12 గంటలకు సేల్ప్రారంభమవుతుంది. జులై 6న రాత్రి 11.59 నిమిషాలకు ముగుస్తుంది. మూడు రోజుల పాటు జరగనున్న ఈ సేల్లోవన్ప్లస్,శాంసంగ్ బ్రాండ్లకు సంబంధించిన 500 కొత్త ప్రొడక్ట్లపై భారీ ఆఫర్లు ఉంటాయని కంపెనీప్రకటించింది. ఎకో స్మార్ట్ స్పీకర్స్, అలెక్సా, ఫైర్ టీవీలపై 45 శాతం వరకుఆఫర్లు అందించనుంది. ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ కార్డు హోల్డర్లకు అదనంగా 10 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. అమెజాన్ ఐసీఐసీఐక్రెడిట్ కార్డు హోల్డర్లకు 5 శాతం క్యాష్బ్యాక్ఇవ్వనుంది.ప్రైమ్మెంబర్షిప్ ధర రూ.999 ప్రైమ్జీసేల్ 10వ ఎడిషన్ సందర్భంగా కొత్తగా ప్రైమ్ మెంబర్షిప్ తీసుకునేవారి కోసం ఆఫర్ను ప్రకటించింది. ప్రస్తుతం స్టాండర్డ్ ప్రైమ్ మెంబర్షిప్ ఏడాదిప్లాన్ ధర రూ.1499 ఉండగా.. రూ.999కి తగ్గించింది. ప్రైమ్ లైట్ సబ్స్క్రిప్షన్ రూ. 799 నుంచి రూ.599కే అందిస్తోంది. కేవలం షాపింగ్ డిస్కౌంట్ల కోసం అందించే ఎడిషన్ ప్లాన్ను రూ.399 నుంచి రూ. 299కి తగ్గించింది.త్వరగా ప్రొడక్ట్లను తెలుసుకునేందుకు ఏఐ టూల్స్ ను ఆఫర్ చేస్తోంది. కొనుగోలుదారులకు అమెజాన్ పే లేటర్ సదుపాయం కూడా అందిస్తోంది.==================(adsbygoogle = window.adsbygoogle || []).push({});