AP Police Recruitment 2026: Apply for 378Sub-Inspector (SI) Posts – Details Here(adsbygoogle = window.adsbygoogle || []).push({});ఏపీ పోలీస్రిక్రూట్మెంట్ 2026: ఆంధ్రప్రదేశ్ లో 378 సబ్ఇన్స్పెక్టర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల - పూర్తి వివరాలు ఇవే ===================ఏపీ పోలీస్‌శాఖలో 378 రెగ్యులర్ ప్రాతిపదికన సబ్ ఇన్స్పెక్టర్ పోస్టుల భర్తీకినోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తుచేసుకోవచ్చు.మొత్తం పోస్టులు:378 1. SCT సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (సివిల్) (పురుషులు & మహిళలు): 2532. SCT రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (AR)(పురుషులు & మహిళలు): 1163. సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (SPF) (పురుషులు): 09అర్హత:సంబంధిత విభాగాల్లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీలో ఉత్తీర్ణులైఉండాలి (ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఇంటర్మీడియట్ఉత్తీర్ణత ఉంటే సరిపోతుంది).జీతం: రూ.44,570 - రూ.1,27,480 .ఎంపికప్రక్రియ: ప్రిలిమినరీ రాత పరీక్ష, దేహదార్థ్యకొలతలు (PMT),దేహదార్థ్య పరీక్షలు (PET), తుది రాత పరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది.దరఖాస్తువిధానం: ఆన్లైన్ ద్వారా.ముఖ్యమైనతేదీలు:దరఖాస్తుప్రక్రియ ప్రారంభ తేదీ: 27/11/2026 దరఖాస్తుప్రక్రియ చివరి తేదీ: 16/12/2026 రాత పరీక్షతేదీ: 28/02/2027 ===================APPLY HERENOTIFICATIONUSERGUIDEPRESSNOTEWEBSITE===================(adsbygoogle = window.adsbygoogle || []).push({});