AP: THALLIKIVANDANAM 2026 – All the Details(adsbygoogle = window.adsbygoogle || []).push({});తల్లికివందనం – రెండవ విడత నగదు జమ తేదీల వివరాలుఇవే ==================రాష్ట్రప్రభుత్వం అమలు చేస్తున్న'తల్లికి వందనం' పథకం రెండవ విడత ఈ నెల (జులై) 16, 17, 18 తేదీల్లో నిర్వహించే మెగా పేరెంట్-టీచర్ మీటింగ్ (MEGA PTM) ల సందర్భంగా లబ్ధిదారులైన తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్లు ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు.==================మెగాపేరెంట్-టీచర్ మీటింగ్ తేదీలు: జులై 16 నుండి జులై 18 వరకు 'తల్లికివందనం' జమ తేదీలు: జులై 16 నుండి జులై 18 వరకు ==================(adsbygoogle = window.adsbygoogle || []).push({});