AP: Special Teacher Eligibility Test(TET) for In-Service Teachers – Government Approval(adsbygoogle = window.adsbygoogle || []).push({});ఏపీ: సర్వీసులోఉన్న వారికి ప్రత్యేక ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) - ప్రభుత్వ ఆమోదం=================ఆంధ్ర ప్రదేశ్సర్వీసులో ఉన్న వారికి ప్రత్యేక ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహించేందుకుప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి శ్యామలరావుఉత్తర్వులు జారీ చేశారు. రెగ్యులర్ టెట్ తో పాటు సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకుప్రత్యేక టెట్ నిర్వహించాలని సూచించారు. సుప్రీంకోర్టుతీర్పు ప్రకారం.. రాష్ట్రంలో 2011 సంవత్సరం కంటే ముందుఉద్యోగాల్లో చేరి, ఐదేళ్ల కంటే ఎక్కువసర్వీసు ఉన్న ఉపాధ్యాయులు 2028 ఆగస్టు 31లోపు తప్పనిసరిగా టెట్ అర్హత సాధించాల్సి ఉంది. సర్వీసులోఉన్న టీచర్లకు ప్రత్యేక టెట్ నిర్వహణకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.=================DOWNLOADMEMO=================ReferenceDOWNLOAD.G.O.36=================(adsbygoogle = window.adsbygoogle || []).push({});