Jawahar Navodaya Vidyalaya Selection Test - 2027: All the Details Here

Wait 5 sec.

 Jawahar Navodaya Vidyalaya SelectionTest - 2027: All the Details Here(adsbygoogle = window.adsbygoogle || []).push({});నవోదయవిద్యాలయ లో 2027-28 విద్యా సంవత్సరంలో 6 వ తరగతి ప్రవేశ పరీక్ష పూర్తి వివరాలు ఇవే===================జవహర్ నవోదయవిద్యాలయ 2026-27 విద్యా సంవత్సరానికి గాను ఆరోతరగతిలో ప్రవేశాలకు సంబంధించి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ జవహర్నవోదయ విద్యాలయ ఎంపిక పరీక్ష-2027 ద్వారా దరఖాస్తులుకోరుతోంది. ఆంధ్రప్రదేశ్ లో 15, తెలంగాణలో 15 జేఎన్వీలు ఉన్నాయి. ఏ నిర్వహించే ప్రవేశ పరీక్ష ద్వారావిద్యార్థులను ఎంపిక చేస్తారు. ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపికైన విద్యార్థులకు 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకుఉచిత విద్య అందిస్తారు. బాలబాలికలకు వేర్వేరు ఆవాస, వసతి సౌకర్యాలు కల్పించారు.జవహర్ నవోదయవిద్యాలయ ఎంపిక పరీక్ష-2027అర్హత:ప్రవేశానికి అర్హత పొందాలంటే విద్యార్థి తప్పనిసరిగా జవహర్ నవోదయ విద్యాలయం ఉన్నసంబంధిత జిల్లాల్లో నివాసి అయి ఉండాలి. విద్యార్థులు 2026-27 విద్యా సంవత్సరంలో ఆయా జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో ఐదో తరగతిచదువుతుండాలి.వయసు:దరఖాస్తు చేసుకునే విద్యార్థులు 01.05.2015 నుంచి 31.07.2017 మధ్యలో జన్మించిన వారై ఉండాలి.ప్రవేశపరీక్ష: జవహర్ నవోదయ ప్రవేశానికి నిర్వహించే రాత పరీక్షలో వచ్చే మార్కులు ఆధారంగావిద్యార్థుల ఎంపిక ఉంటుంది. ప్రవేశ పరీక్ష ప్రశ్నపత్రంలో మూడు విభాగాలు (మెంటల్ఎబిలిటీ,అరిథ్మెటిక్, లాంగ్వేజ్)ఉంటాయి.దరఖాస్తువిధానం: ఆన్లైన్ లోఎంపికప్రక్రియ: ప్రవేశ పరీక్ష ఆధారంగా సీటు కేటాయిస్తారు.దరఖాస్తుప్రక్రియ చివరి తేదీ: 31/07/2026పరీక్ష తేదీ:28/11/2026, 11.30 AM ===================PROSPECTUS– ENGLISHREGISTER AND APPLYHEREBLOCKSIN APBLOCKSIN TGREGISTRATIONWEBSITEMAIN WEBSITE===================(adsbygoogle = window.adsbygoogle || []).push({});