IBPS Recruitment 2026: Apply for 6,715 Probationary Officers / Management Trainee Posts – Details Here

Wait 5 sec.

 IBPS Recruitment 2026: Apply for 6,715Probationary Officers / Management Trainee Posts – Details Here(adsbygoogle = window.adsbygoogle || []).push({});ఐబీపీఎస్:ప్రభుత్వ బ్యాంకుల్లో 6,715 ప్రొబేషనరీ ఆఫీసర్ / మేనేజ్మెంట్ ట్రెయినీ పోస్టులు – జీతం: నెలకు రూ. 48,480 – రూ. 85,920 (బేసిక్ పే) + ఇతరఅలవెన్సులు    ===================ఇన్స్టిట్యూట్ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS), వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకులలో రెగ్యులర్ ప్రాతిపదికన వివిధ రకాల ప్రొబేషనరీఆఫీసర్స్/మేనేజ్మెంట్ ట్రైనీస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. అర్హత గలఅభ్యర్థులు జులై 21వ తేదీ వరకు ఆన్లైన్ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.ప్రొబేషనరీఆఫీసర్ / మేనేజ్మెంట్ ట్రైనీ- 6,715వివిధబ్యాంకుల్లో ఉన్న ఖాళీల వివరాలు1. బ్యాంక్ఆఫ్ బరోడా - 19002. బ్యాంక్ఆఫ్ ఇండియా - 5003. బ్యాంక్ఆఫ్ మహారాష్ట్ర – 11004. కెనరాబ్యాంక్ - 15005. సెంట్రల్బ్యాంక్ ఆఫ్ ఇండియా – 5006. ఇండియన్ఓవర్సీస్ బ్యాంక్ -5507. పంజాబ్నేషనల్ బ్యాంక్ – 5048. పంజాబ్&సింధ్ బ్యాంక్- 161మొత్తం ఖాళీలసంఖ్య: 6715అర్హతలు:సంబంధిత విభాగాల్లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీలో ఉత్తీర్ణులై ఉండాలి.గరిష్ఠవయోపరిమితి: 20 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మించకూడదు. ఎస్సీ, ఎస్టీఅభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్లువయోసడలింపు ఉంటుంది.దరఖాస్తుఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.175. ఇతరులకు రూ.850.ఎంపికప్రక్రియ: ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్ పరీక్ష, పర్సనాలిటీ టెస్ట్, ఇంటర్వ్యూఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.దరఖాస్తువిధానం: ఆన్లైన్ ద్వారా.ముఖ్యమైన తేదీలు: ఆన్లైన్దరఖాస్తుల ప్రారంభ తేదీ: 01/07/2026ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 21/07/2026===================NOTIFICATIONAPPLY HEREWEBSITE===================(adsbygoogle = window.adsbygoogle || []).push({});