AP BIE: Intermediate Examinations 2027: All the Details Here

Wait 5 sec.

 AP BIE: Intermediate Examinations 2027:All the Details Here(adsbygoogle = window.adsbygoogle || []).push({});ఏపీ:ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు 2027: పూర్తి వివరాలు ఇవే====================రాష్ట్రం లో 2027 జరిగే ఇంటర్ వార్షిక పరీక్షల షెడ్యూల్ ఖరారైంది. ఈ మేరకుపరీక్షల షెడ్యూల్ ను ఇంటర్ బోర్డు గురువారం (అక్టోబర్ 22)విడుదల చేశారు.ఫిబ్రవరి 24 నుంచి మార్చి 16 వరకు వార్షిక పరీక్షలు నిర్వహించనున్నారు.ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ పరీక్షలు జరుగుతాయి.====================ఇంటర్పరీక్షల తేదీలు: 24/02/2027 నుండి 16/03/2027 వరకుప్రాక్టికల్పరీక్షల తేదీలు: 01/02/2027 నుండి 10/02/2027 వరకు‘ETHICS and HUMAN VALUES’ పరీక్ష తేదీ: 27/01/2027‘ENVIRONMENTAL EDUCATION’ పరీక్ష తేదీ: 29/01/2027====================DOWNLOADEXAMS TIME TABLE AP BIEWEBSITE====================(adsbygoogle = window.adsbygoogle || []).push({});