Khairatabad Ganesh 2026 - ‘PanchamukhaSankatahara Maha Ganapathi’ - Details Here(adsbygoogle = window.adsbygoogle || []).push({});ఖైరతాబాద్‌గణనాథుడు 2026: 'పంచముఖ సంకటహర మహా గణపతి’ గా గణనాథుడు - నమూనా ఫొటో ఇదే===================ఈ ఏడాది ఖైరతాబాద్మహాగణపతి ఉత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు మొదలయ్యాయి. 69 అడుగుల భారీ విగ్రహం నమూనా పోస్టర్ ను ఉత్సవ కమిటీ ఆవిష్కరించింది. ఈ ఏడాది 'పంచముఖ సంకటహర మహాగణపతి'గా ఖైరతాబాద్గణేశుడు దర్శనమివ్వనున్నాడు. విగ్రహానికిఓ వైపు సోమనాథ్ జ్యోతిర్లింగం, మరోవైపు కాళీమాతవిగ్రహాలను ఏర్పాటు చేయనున్నారు. సెప్టెంబర్ 14న వినాయకచవితి పండుగ జరగనుంది. ఈ ఏడాదితో ఖైరతాబాద్లో బడా గణేశుడి ఉత్సవాలు ప్రారంభమై 72 ఏళ్లు పూర్తికానున్నాయి.===================PREVIOUS PHOTOSINSTAGRAMWEBSITE===================(adsbygoogle = window.adsbygoogle || []).push({});