AP Open School - SSC & InterAdmissions 2026-27: All the Details Here(adsbygoogle = window.adsbygoogle || []).push({});10వ తరగతిమరియు ఇంటర్మీడియట్ సార్వత్రిక విద్యా కోర్సుల ప్రవేశాలు 2026-27: పూర్తి వివరాలు ఇవే===================ఆంధ్రప్రదేశ్సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభించారు. అందిస్తున్నకోర్సులు: పదవ తరగతి & ఇంటర్మీడియట్అర్హతలు:పదవ తరగతి:> 14 సంవత్సరాలు నిండి చదవగలిగిన మరియు వ్రాయగలిగిన పరిజ్ఞానం కలవారు అందరూఅర్హులే.> పదవ తరగతి ఫెయిల్ అయిన వారికి మరియు బడి మధ్యలో మానివేసి 14 సం॥లు నిండినవారికి పదవ తరగతి చదువుకునే సువర్ణ అవకాశం.ఇంటర్మీడియట్:> 15 సంవత్సరాలు నిండి పదవ తరగతి పూర్తి అయిన వారందరూ ఇంటర్మీడియట్ కోర్సుచదువుకునే అవకాశం.> ఇంటర్మీడియట్ మానివేసిన వారికి, ఫెయిల్ అయినవారికి ఇంటర్మీడియట్ చదువుకునే అవకాశం.ముఖ్యమైనతేదీలు:దరఖాస్తుప్రక్రియ ప్రారంభం: 12-06-2026దరఖాస్తుప్రక్రియ చివరి తేదీ: 30-07-2026దరఖాస్తుప్రక్రియ తేదీలు (ఆలస్య రుసుము రూ. 200 తో): 01-08-2026 నుండి 15-08-2026 వరకు===================APPLYHERENOTIFICATIONWEBSITE===================(adsbygoogle = window.adsbygoogle || []).push({});