Flipkart 'G.O.A.T Sale’ 2026: DatesAnnounced – Details Here(adsbygoogle = window.adsbygoogle || []).push({});ఫ్లిప్కార్ట్ ‘గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ (గోట్) సేల్’ 2026 – తేదీలు మరియు ఆఫర్ ల వివరాలు ఇవే===================ఫ్లిప్‌కార్ట్"గ్రేటెస్ట్ అఫ్ ఆల్ టైమ్ (GOAT) సేల్" పేరుతోఒక పెద్ద సేల్ ను నిర్వహించనుంది. ఇది జూలై 4 నుండి ప్రారంభం అవుతుంది. అయితే, ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యులు జూలై 3న ఉదయం 12 గంటలకు ప్రారంభమయ్యే ఈ సేల్‌కు ముందస్తు యాక్సెస్పొందుతారు. తాజాగా కార్డు ఆఫర్లను సైతం కంపెనీ ప్రకటించింది.గోట్ సేల్ లోభాగంగా ఐసీఐసీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, హెచ్ఎస్బీసీ క్రెడిట్ కార్డు హోల్డర్స్కు 10శాతం ఇన్స్టంట్డిస్కౌంట్ ఇవ్వనుంది. కొత్తగా ఫ్లిప్కార్ట్ యాక్సిక్ బ్యాంకు క్రెడిట్కార్డుతీసుకునేవారికి రూ.3 వేల వెల్కమ్ వోచర్లను అందించనున్నట్లు వెబ్సైట్లో పేర్కొంది.అలాగే,సేల్లో భాగంగా ఐఫోన్ 17, శాంసంగ్, మోటొరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్పై భారీగా ఆఫర్లు ఉండబోతున్నాయనితన మైక్రోసైట్లో పేర్కొంది. పూర్తి ఆఫర్ వివరాల కొరకు క్రింది వెబ్సైట్ & యాప్లింక్ లను తనిఖీ చెయ్యండి. ===================ANDROIDAPPiOSAPPWEBSITEGOAT SALE WEBSITE===================(adsbygoogle = window.adsbygoogle || []).push({});