Flipkart ‘Big Billion Days’ Sale 2026: Dates Announced – Details Here

Wait 5 sec.

 Flipkart ‘Big Billion Days’ Sale 2026:Dates Announced – Details Here(adsbygoogle = window.adsbygoogle || []).push({});ఫ్లిప్కార్ట్ 'బిగ్ బిలియన్ డేస్' సేల్ 2026: తేదీలు మరియు ఆఫర్ ల వివరాలు ఇవే==================ఫ్లిప్కార్ట్'బిగ్ బిలియన్ డేస్ 2026’ సేల్ తేదీలను (Flipkart Big Billion Days) ప్రకటించింది.అక్టోబర్ 9వ తేదీ నుంచి ఈ సేల్ ప్రారంభం కానుంది. అక్టోబర్ 8న ప్లస్ మెంబర్లకు అందుబాటులోకి రానుంది. బిగ్బిలియన్స్ సేల్లో భాగంగా ఐసీఐసీఐ, యాక్సిస్బ్యాంక్ క్రెడిట్ కార్డులపై 10 శాతం డిస్కౌంట్ లభించనుంది.ప్లస్ మెంబర్లకు ఈసారి బ్యాంక్ ఆఫర్ కింద 12 శాతం డిస్కౌంట్అందిస్తున్నట్లు ఫ్లిప్కార్ట్ తన అధికారిక పేజీలో పేర్కొంది. ప్రెస్ క్రాష్,బీబీడీ స్పెషల్, స్టీల్ డీల్, బ్రాండ్ అవర్స్, డబుల్ డిస్కౌంట్, రష్ అవర్స్ పేరుతో వివిధ రకాల సేల్స్ నిర్వహించనున్నట్లు తన మైక్రోసైట్లోపేర్కొంది. ఈ సేల్ లో విక్రయించేఫోన్లపై మోటోరొలా తాజాగా ఆఫర్లు ప్రకటించింది. మోటో ఎడ్జ్, జీ సిరీస్ ఫోన్లతో పాటు సిగ్నేచర్పైనా డిస్కౌంట్అందిస్తోంది. బ్లాక్ మెంబర్షిప్ ఉన్నవారు అక్టోబర్ 8 నుంచే ఈ ఆఫర్లు పొందొచ్చు.ఆఫర్ల వివరాలు: > ఫ్లిప్కార్ట్బిగ్ బిలియన్ డేస్ సేల్లో మోటోరొలా ఎడ్జ్ 70 ఫ్యూజన్ 8జీబీ+128జీబీ వేరియంట్ మోడల్ను రూ.29,999కు విక్రయించనున్నారు. ప్రస్తుతం దీని ధర రూ.30,999 ఉంది.> మోటోరొలాఎడ్జ్ 70 ప్రో 8జీబీ+ 256జీబీ వేరియంట్ ను రూ.36,999కు విక్రయించనున్నట్లు మోటో ప్రకటించింది. ప్రస్తుతం దీని ధర రూ.39,999 ఉంది. అంటే సేల్లో రూ.3 వేలుడిస్కౌంట్ లభించనుంది.> మోటోరొలాఎడ్జ్ 70 ప్రో+ 12 జీబీ + 256 జీబీ వేరియంట్ ధర ప్రస్తుతం రూ.47,999గా ఉండగా.. సేల్లో రూ.44,999కు లభించనుంది.> మోటో జీ37 పవర్పై రూ.1250 డిస్కౌంట్ ఇస్తోంది. బేస్ వేరియంట్ ను రూ.16,999కు విక్రయించనుంది. మోటో జీ06 పవర్ ను రూ.13,999కు, మోటో ఎడ్జ్ 70 మ్యాక్స్ ను రూ.51,999కు విక్రయించనున్నట్లు తెలిపింది.> మోటోరొలాఈ ఏడాది లాంచ్ చేసిన ప్రీమియం ఫోన్ సిగ్నేచర్ ను ఈ సేల్ 12జీబీ+256జీబీ వేరియంట్ ను రూ.57,499కు విక్రయించనుంది. ప్రస్తుతం దీని ధర రూ.59,999గా ఉంది.==================WEBSITEANDROIDAPPiOSAPP==================(adsbygoogle = window.adsbygoogle || []).push({});