SSC CGL Exam 2026: Apply for 12,256 Group B & C Posts – Detail Here

Wait 5 sec.

 SSC CGL Exam 2026: Apply for 12,256 GroupB & C Posts – Detail Here (adsbygoogle = window.adsbygoogle || []).push({});ఎస్ఎస్సీ-కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ లెవల్ ఎగ్జామ్-2026: మొత్తం ఖాళీల సంఖ్య: 12,256 - జీతాభత్యాలు: నెలకు రూ. 25,500 – 1,51,100  ===================కంబైన్డ్గ్రాడ్యుయేట్ లెవల్ (సీజీఎల్) పరీక్ష-2026కు సంబంధించిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) వివిధ కేంద్ర మంత్రిత్వశాఖల్లోని దాదాపు 12 వేలకు పైగాగ్రూప్-బి, గ్రూప్-సి విభాగాల్లోని ఖాళీలనుభర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్ట్ పేరు:అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్, ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ ఎన్ఫోర్సెమెంట్ ఆఫీసర్, సబ్ ఇన్స్పెక్టర్ మొదలైనవి. మొత్తంపోస్టులు: 12,256  అర్హత:పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి.ఎంపికవిధానం: టైర్-1, టైర్-2 తదితర పరీక్షల ద్వారా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.దరఖాస్తుఫీజు: 100,ఎస్సీ/ఎస్టీ/ మహిళలు/ దివ్యాంగులు/ ఎక్ససర్వీస్మిన్అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.జీతాభత్యాలు:నెలకు రూ. 25,500 – 1,51,100దరఖాస్తువిధానం: ఆన్లైన్ ద్వారా.ముఖ్యమైనతేదీలు: దరఖాస్తులుప్రారంభం: 21-05-2026.దరఖాస్తుచివరి తేదీ: 22-06-2026.===================NOTIFICATIONAPPLYHEREMYSSC APPWEBSITE===================(adsbygoogle = window.adsbygoogle || []).push({});