AISSEE 2027: All India Sainik Schools Entrance Examination - All the Details

Wait 5 sec.

AISSEE 2027: All India Sainik SchoolsEntrance Examination - All the Details(adsbygoogle = window.adsbygoogle || []).push({});అఖిల భారతసైనిక పాఠశాల ప్రవేశ పరీక్ష 2027 – పూర్తి వివరాలు ఇవే=======================> దేశ వ్యాప్తంగా ఉన్న సైనిక్ స్కూల్ (Sainik School) లలో ప్రవేశాల కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నోటిఫికేషన్ విడుదల చేసింది.> ఏఐఎస్ఎస్ఈఈ-2027 నోటిఫికేషన్‌ద్వారా ఆరోతరగతి, తొమ్మిదో తరగతులకుసైనిక్ స్కూల్‌లో ప్రవేశాలకు పరీక్ష నిర్వహించనున్నారు.> ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి ప్రస్తుతం 5, 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు.ముఖ్యమైనవివరాలు:పరీక్ష ఫీజు:రూ.850,ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకురూ.700అర్హతలు:ప్రస్తుతం ఐదోతరగతి చదివే విద్యార్థులు 6వ తరగతికి..ఎనిమిది చదివే విద్యార్థులు తొమ్మిదో తరగతికి ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.వయసు: 31.03.2027 నాటికి ఆరో తరగతికి 10 నుంచి 12, తొమ్మిదో తరగతికి 13 నుంచి 15 ఏళ్ల మధ్య ఉన్న వారు అర్హులు.దరఖాస్తువిధానం: ఆన్‌లైన్ ద్వారా చేసుకోవాలి.ముఖ్యమైనతేదీలు:దరఖాస్తుప్రక్రియ ప్రారంభం: 03-11-2026దరఖాస్తుప్రక్రియ చివరి తేదీ: 02-12-2026అడ్మిట్ కార్డులువిడుదల: 25-01-2027 పరీక్ష తేదీ:31-01-2027=======================PUBLICNOTICEINFORMATIONBULLETINAPPLYHEREWEBSITE=======================(adsbygoogle = window.adsbygoogle || []).push({});