RRB Recruitment 2026: Apply for 11,127 Assistant Loco Pilot (ALP) Posts – Details Here

Wait 5 sec.

 RRB Recruitment 2026: Apply for 11,127Assistant Loco Pilot (ALP) Posts – Details Here(adsbygoogle = window.adsbygoogle || []).push({});రైల్వే శాఖలో11,127 అసిస్టెంట్ లోకోపైలట్ పోస్టులు – పే స్కేల్: నెలకు రూ.19,900=================రైల్వేరీజియన్లలో 11,127 అసిస్టెంట్ లోకో పైలట్ (ఏఎల్పీ) పోస్టులను భర్తీ చేసేందుకు రైల్వే శాఖదరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్ మే 15 నుంచి జూన్ 14 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.అసిస్టెంట్లోకో పైలట్ (ఏఎల్పీ): 11,127 పోస్టులుఅర్హత:అభ్యర్థులు మెట్రిక్యులేషన్ తో పాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ పూర్తి చేసి ఉండాలి.లేదా మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ లేదా ఆటోమొబైల్ ఇంజినీరింగ్ లో  మూడేళ్ల డిప్లొమా చేసినవారూ అర్హులే.వయోపరిమితి: 01-07-2026 నాటికి 18-30 సంవత్సరాల మధ్య ఉండాలి.పే స్కేల్:నెలకు రూ.19900దరఖాస్తుఫీజు: ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికోద్యోగులు, మహిళలు, ట్రాన్స్ జెండర్, మైనారిటీ, ఈబీసీ అభ్యర్థులకు రూ.250. ఇతరులకు రూ.500.ముఖ్యమైన  తేదీలు: ఆన్లైన్దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 15-05-2026. ఆన్లైన్దరఖాస్తుకు చివరి తేదీ: 14-06-2026. =================APPLY HERENOTIFICATIONWEBSITE=================(adsbygoogle = window.adsbygoogle || []).push({});