SBI Recruitment 2026: Apply for 100 Trade Finance Officer Posts – Details Here

Wait 5 sec.

 SBI Recruitment 2026: Apply for 100Trade Finance Officer Posts – Details Here(adsbygoogle = window.adsbygoogle || []).push({});ఎస్బీఐలో 100 ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్ పోస్టులు - పే స్కేల్: నెలకు రూ.64,820-రూ.93,960.=====================స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ), సెంట్రల్రిక్రూట్మెంట్ & ప్రమోషన్ డిపార్ట్మెంట్, కార్పొరేట్ సెంటర్... రెగ్యులర్ ప్రాతిపదికన స్పెషలిస్ట్క్యాడర్ ఆఫీసర్ ఖాళీల భర్తీకి ప్రకటనను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 100 ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్ నియమకాలకు దరఖాస్తులనుఆహ్వానిస్తోంది.ట్రేడ్ఫైనాన్స్ ఆఫీసర్ (ఎంఎంజీఎస్-II)- మిడిల్ మేనేజ్మెంట్గ్రేడ్- స్కేల్ II: 100 పోస్టులుఅర్హతలు:ఏదైనా విభాగంలో డిగ్రీ, ఐఐబీఎఫ్ ఫారెక్స్సర్టిఫికేట్తో పాటు ట్రేడ్ ఫైనాన్స్ ప్రాసెసింగ్లో రెండేళ్ల పని అనుభవం ఉండాలి.వయోపరిమితి: 30/04/2026 నాటికి 23 నుంచి 32 సంవత్సరాల మధ్య ఉండాలి.పే స్కేల్:నెలకు రూ.64,820-రూ.93,960.పోస్టింగ్ప్రదేశం: హైదరాబాద్, కోల్కతా.దరఖాస్తురుసుము: రూ.750 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు చెల్లింపుమినహాయింపు ఉంటుంది).ఎంపికవిధానం: అప్లికేషన్ షార్టిస్టింగ్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా.ముఖ్యమైన తేదీలు:  ఆన్లైన్దరఖాస్తుల ప్రారంభ తేదీ: 13.05.2026ఆన్లైన్దరఖాస్తులకు చివరి తేదీ: 02.06.2026=====================APPLY HERENOTIFICATIONCAREER PAGEWEBSITE=====================(adsbygoogle = window.adsbygoogle || []).push({});