Mega PTM 2026 (3.1) – Guidelines,Schedule & Important Details Here(adsbygoogle = window.adsbygoogle || []).push({});=================Rc.No. ESE02-28021/6/2026-PLG-CSE, Dated:15-07-2026Sub: School Education Department - MegaParent-Teacher Meeting (Mega PTM 3.1) Conduct of Mega Parent-Teacher Meeting(Mega PTM 3.1) in all Government Schools across the State on 24.07.2026 -Operational Guidelines - Minute-to-Minute Programme - Communication to allfield functionaries - Orders - Issued.MEGA PTM 3.1 నిమిషం-నిమిషం కార్యక్రమ షెడ్యూల్ (సంక్షిప్తంగా)>9:00 – 9:30 AM: తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులు, దాతలు, పూర్వ విద్యార్థులకుస్వాగతం. విద్యార్థులతో కలిసి తరగతి గదుల్లో కూర్చోబెట్టడం. DIKSHA &LEAP సహాయ కేంద్రం ఏర్పాటు.>9:30 – 10:50 AM: ఉపాధ్యాయులు తల్లిదండ్రులతో విద్యార్థుల పురోగతి, LEAP/HPC తదితర అంశాలపై వ్యక్తిగత సమావేశం. విద్యార్థులకు అవగాహనవీడియోలు ప్రదర్శన.>10:50 – 11:00 AM: విద్యార్థుల ప్రదర్శనలు, విద్యాసామగ్రి,క్రీడా సామగ్రి, ఫోటో గ్యాలరీసందర్శన.>11:00 – 11:20 AM: తల్లిదండ్రులకు పోటీలు (రంగవల్లి, లెమన్ & స్పూన్, మ్యూజికల్ చైర్స్, టగ్ ఆఫ్వార్).>11:20 – 11:25 AM: ప్రధాన వేదికకు అందరూ చేరుకోవడం.>11:25 AM – 12:45 PM: ప్రార్థన, హెడ్‌మాస్టర్నివేదిక,విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు, LEAP యాప్ ప్రదర్శన, SMC ప్రసంగం, ముఖ్య అతిథి సందేశం, ప్రశ్నోత్తరాలు, ధన్యవాదాలు.>12:45 PM నుండి: అందరికీ డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం, చిక్కీ మరియు ప్రత్యేక ఎగ్ కర్రీ వడ్డింపు.=================USEFUL DOCUMENTS 👇MEGAPTM 3.1 GUIDELINESMEGAPTM 3.1 INVITATION TEMPLATESMEGAPTM 3.1 MINUTE-TO-MINUTE SCHEDULEMEGAPTM 3.1 PROCEEDINGSMEGAPTM 3.1 SIGNAGE BOARDMEGAPTM 3.1 MODEL ARCH TEMPLATESMEGAPTM 3.1 - ALL-IN-ONE PDF=================(adsbygoogle = window.adsbygoogle || []).push({});