Wimbledon Men’s Final 2026: Sinner defeats Zverev for Second & Consecutive Wimbledon Title – Total 5th Grand Slam Title

Wait 5 sec.

 Wimbledon Men’s Final 2026: Sinnerdefeats Zverev for Second & Consecutive Wimbledon Title – Total 5th GrandSlam Title(adsbygoogle = window.adsbygoogle || []).push({});వింబుల్డన్పురుషుల ఫైనల్ 2026: జ్వెరెవ్‌ను ఓడించి రెండవ మరియు వరుసగా వింబుల్డన్ టైటిల్ గెలిచినసినర్ – మొత్తం గా 5వ గ్రాండ్ స్లామ్ టైటిల్==================ఇటలీ టెన్నిస్ఆటగాడు యానిక్ సినర్ వరుసగా రెండవ వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ గెలిచాడు. గతేడాదితొలిసారి వింబుల్డన్ టైటిల్ ను అందుకున్న 24 ఏళ్ల సినర్.. ఈ సారి కూడా విజేతగా నిలిచాడు. హోరాహోరీగా సాగిన పురుషులసింగిల్స్ ఫైనల్లో ఈ డిఫెండింగ్ ఛాంపియన్ 6-7(7), 7-6(2), 6-3, 6-4 తేడాతో ప్రపంచ నంబర్ వన్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ)నుఓడించాడు. ఈ పోరు మూడుగంటల 46నిమిషాలపాటు సాగింది. సుదీర్ఘంగా సాగిన మొదటి సెట్లోజ్వెరెవ్ టై బ్రేకర్ ద్వారా గెలుపొందాడు. అయితే సినర్ పుంజుకుని రెండో సెట్ ను టైబ్రేకర్ ద్వారా తన ఖాతాలో వేసుకున్నాడు. మూడో సెట్ లో ఇటలీ ఆటగాడు.. వరల్డ్ నంబర్వన్ జ్వెరెవ్ సర్వీస్ ను బ్రేక్ చేసి 6-3తో సెట్ ను గెలుచుకున్నాడు. నాలుగో సెట్లోనూ జర్మన్ ఆటగాడి సర్వీస్ ను మరోసారిబ్రేక్ చేసి 6-4తో విజయం సాధించాడు. సింగిల్స్ లో సినర్కు ఇది ఐదో గ్రాండ్ స్లామ్ టైటిల్.==================(adsbygoogle = window.adsbygoogle || []).push({});