RGUKT-AP – G.O Released for Granting Permission for PG Courses in RGUKT AP

Wait 5 sec.

 RGUKT-AP – G.O Released for Granting Permission for PG Courses in RGUKTAP(adsbygoogle = window.adsbygoogle || []).push({});ఆర్జీయూకేటీ-ఏపీలో పీజీ కోర్సులకు అనుమతినిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ =================ఆర్జీయూకేటీ ట్రిపులటీల్లోఇంజినీరింగ్ టెక్నాలజీ విభాగాల్లో పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సుల నిర్వహణకుఅనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏఐసీటీఈ ఇచ్చిన అనుమతులకుఅనుగుణంగా ఈ నిర్ణయం తీసుకుంది. నూజివీడు, ఆర్కే వ్యాలీ, ఒంగోలు క్యాంపస్ ల్లో కొత్త పీజీ కోర్సులు, పాత కోర్సుల పొడిగింపునకు ఆమోదం తెలిపింది. ఒక్కో కోర్సులో 18 సీట్లు ఉంటాయి.=================Higher Education – Extension ofApprovals (EoAs) /Approvals to New Courses/Variationin intake for Rajiv Gandhi University Of Knowledge Technologies(RGUKT) to offer courses at Post Graduate level in Engineeringand Technology Programmes for Academic Year 2026-27 - Permission- Accorded – Orders - Issued.HIGHER EDUCATION (EC) DEPARTMENTG.O.RT.No. 282,Dated: 05-10-2026DOWNLOADG.O.282=================(adsbygoogle = window.adsbygoogle || []).push({});