TG Draft Electoral Roll after SIR 2026 Released‘సర్’ 2026 అనంతరం తెలంగాణ ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల(adsbygoogle = window.adsbygoogle || []).push({});===================తెలంగాణలో ప్రత్యేకసమగ్ర సవరణ (సర్) 2026 చేపట్టాక ముసాయిదాఓటరు జాబితా విడుదలైంది. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో)సుదర్శన్ రెడ్డి మీడియా సమావేశంనిర్వహించి వివరాలను వెల్లడించారు. 92 లక్షల మందికి నోటీసులు ఇస్తామన్నారు.73 లక్షల మంది ఏఎస్ఓ (ఆబ్సెంట్, షిప్టెడ్, డూప్లికేట్) జాబితాలో ఉన్నారని సీఈవో తెలిపారు. నోటీసులుఅందుకున్న వ్యక్తులకు సెప్టెంబర్ 16 వరకు గడువుందని.. ఆలోపు సమాధానం ఇవ్వాలని చెప్పారు. ఎవరి ఓట్లు అయినా లేకపోతేఫారం 6ఏ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. ముసాయిదాజాబితాను ఎన్నికల అధికారులు అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు.ముసాయిదాజాబితా విడుదల తేదీ: 17/08/2026 అభ్యంతరాలుస్వీకరణ చివరి తేదీ: 16/09/2026 తుది జాబితావిడుదల తేదీ: 19/10/2026 CLICK FOR DRAFTELECTORAL ROLLECINETAPP===================ఓటరుజాబితాలో తప్పులు ఉంటే ఇలా చేయండి!> ‘సర్’ అనంతరం ముసాయిదా (Draft) ఓటరు జాబితాలో పేరులేనివారు,కొత్త ఓటర్లు Form 6 నింపి దరఖాస్తు చేసుకోవచ్చు.> NRIలు Form6Aతో ఇండియాలో ఓటరుగా నమోదు చేసుకోవచ్చు.> NRIలు Form7 ద్వారా ఓటరు జాబితాలో ఉన్న పేరును తొలగించడం/పేరునమోదుపై అభ్యంతరం తెలపవచ్చు.> అడ్రస్ మార్పు, వివరాల సవరణ, EPIC కార్డు మార్పు, PwD మార్కింగ్ కోసం Form 8తో దరఖాస్తుచేసుకోవచ్చు.===================NOTES ON PDF ROLL:1. Electoral Rolls have been stored in.PDF Format.2. To view Electoral Rolls, AcrobatReader must be installed in your computer. (If you do not have Acrobat Readerin your system, download acrobat reader free version from internet.)3. Pop-Up Window shall be allowed toview PDF Files (Tools.... PopUp Blocker.... TurnOff PopUp Blocker)4. Mozilla Firefox Web Browser ispreferable to view the Electoral Rolls.===================(adsbygoogle = window.adsbygoogle || []).push({});