Jio 10th Anniversary Offer: JioBharat 4GPhone with 6 Months Free Recharge with Rs.1499 – Details Here (adsbygoogle = window.adsbygoogle || []).push({});జియో 10వ వార్షికోత్సవ ఆఫర్: రూ.1499కే జియోభారత్ 4G ఫోన్ మరియు 6 నెలల ఉచిత రీఛార్జ్ – పూర్తి వివరాలు ఇవే ==================జియో తన 10వ వార్షికోత్సవం సందర్భంగా జియోభారత్ 4G ఫోన్లపై ప్రత్యేకమైన ఆఫర్ను ప్రకటించింది. ఈ ఫోన్ ను రూ.1499కే అందిస్తోంది. దీంతో పాటు ఆరు నెలల ఉచిత రీఛార్జ్ సదుపాయం కూడాకల్పిస్తోంది. ఈ ఫోన్లలో జియో టీవీ ద్వారా 500+ ఛానెల్స్నువీక్షించొచ్చు. హాట్ స్టార్, జియో పే ద్వారా యూపీఐ పేమెంట్స్కూడా చేయొచ్చు.2G వినియోగదారులు 6 నెలల రీఛార్జ్ కోసం సుమారు రూ.1,200 పైగా ఖర్చు చేస్తారని, ఆ లెక్కన రూ.1,499 ప్యాకేజీలో 6 నెలల ప్లాన్తీసివేస్తే.. ఈ ఫోన్ ఆఫర్ ధర కేవలం రూ.299 మాత్రమేనని జియో ఓ ప్రకటనలోతెలిపింది. ప్రతి నెలా 14 జీబీ డేటా+ అన్లిమిటెడ్ హెచ్కీవాయిస్ కాల్స్ లభిస్తాయి. అయితే, జియో భారత్లోని ఏ1, బీ2, బీ3 సిరీస్ ఫోన్లపై మాత్రమే ఆ ఆఫర్ వర్తిస్తుంది. వీ4కు ఈ ఆఫర్ వర్తించదని జియో తన వెబ్సైట్లో పేర్కొంది.==================PURCHASELINK 1PURCHASELINK 2WEBSITEMYJIO APP==================(adsbygoogle = window.adsbygoogle || []).push({});