IBPS RRB Recruitment 2026: Apply for 13,706Officers (Scale-I, II & III) and Office Assistants (Multipurpose) Posts –Details Here(adsbygoogle = window.adsbygoogle || []).push({});ఐబీపీఎస్ఆర్ఆర్బి XV నోటిఫికేషన్ క్రింద 13,706 ఆఫీస్ అసిస్టెంట్స్ (మల్టిపర్పస్) & ఆఫీసర్ (స్కేల్ I, II & III) పోస్టులు – పూర్తి వివరాలు ఇవే====================ఇన్స్టిట్యూట్ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ (IBPS) సంస్థ ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు (RRBs) లో నియామకాల కోసం 13,706 ఖాళీలతో సీఆర్పీఆర్ బ్బీ XV నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామకప్రక్రియలో ఆఫీస్ అసిస్టెంట్లు (మల్టిపర్పస్), ఆఫీసర్లు(స్కేల్ I,II & III) పోస్టులు భర్తీ చేయనుంది. అర్హత గలఅభ్యర్థులు సెప్టెంబర్ 1 నుంచి 29 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.1. ఆఫీస్అసిస్టెంట్స్ (మల్టిపర్పస్): 8,1832. ఆఫీసర్స్కేల్-I (అసిస్టెంట్ మేనేజర్): 4,2563. ఆఫీస్స్కేల్-II (అగ్రికల్చర్ ఆఫీసర్): 384. ఆఫీస్స్కేల్-II (లా): 465. ఆఫీస్స్కేల్-II (సీఏ): 816. ఆఫీస్స్కేల్-II (ఐటీ): 1827. ఆఫీసర్స్కేల్-II (జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్): 6668. ఆఫీసర్స్కేల్ II (మార్కెటింగ్ ఆఫీసర్): 169. ఆఫీసర్స్కేల్ II (ట్రేజరీ మేనేజర్): 1810. ఆఫీసర్స్కేల్ III (సీనియర్ మేనేజర్): 220మొత్తం ఖాళీలసంఖ్య: 13,706అర్హతలు:పోస్టును అనుసరించి సంబంధిత విభాగాల్లో 50 శాతంమార్కులతో బ్యాచిలర్ డిగ్రీ, ఎంబీఏ, సీఏ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం, స్థానిక భాషాలో ప్రావీణ్యం ఉండాలి.వయో పరిమితి:ఆఫీస్ అసిస్టెంట్ కు 18-28 ఏళ్లు; ఆఫీసర్ స్కేల్ కు 18-30 ఏళ్లు; ఆఫీసర్ స్కేల్ IIకు 21- 32 ఏళ్లు; ఆఫీసర్ స్కేల్ కు 21-40 ఏళ్ల మధ్య ఉండాలి.ఎంపికవిధానం:ఆఫీస్అసిస్టెంట్: ప్రిలిమినరీ పరీక్ష + మెయిన్స్ పరీక్ష (ఇంటర్వ్యూ లేదు).ఆఫీసర్స్కేల్ I:ప్రిలిమినరీ పరీక్ష + మెయిన్స్ పరీక్ష + ఇంటర్వ్యూ .ఆఫీసర్స్కేల్ II& III: సింగిల్ ఆన్లైన్ పరీక్ష + ఇంటర్వ్యూ.దరఖాస్తువిధానం: ఆన్లైన్ ద్వారా.దరఖాస్తుఫీజు: ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ ఈఎస్ఎం/ డీఈఎస్ఎం అభ్యర్థులకు రూ.175; ఇతరులకు రూ.850.ముఖ్యమైనతేదీలు:దరఖాస్తుప్రక్రియ ప్రారంభ తేదీ: 01-09-2026దరఖాస్తుప్రక్రియ చివరి తేదీ: 21-09-2026====================APPLY HERENOTIFICATIONWEBSITE====================(adsbygoogle = window.adsbygoogle || []).push({});