AP ‘AWARE’ APP - AdvancedWarning and Advisory for Resilient Ecosystem – Mobile APP(adsbygoogle = window.adsbygoogle || []).push({});ఏపీ: వాతావరణమార్పులు,ఊహించని విపత్తుల నుంచి ప్రజలను అప్రమత్తం చేసేందుకుప్రభుత్వ ‘AWARE’ మొబైల్ యాప్==================ఆంధ్రప్రదేశ్ప్రభుత్వం మరో యాప్‌ను తీసుకువచ్చింది. ప్రకృతి విపత్తుల నుంచి రక్షించుకునేందుకుఈ యాప్‌ను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది. పిడుగుపాటు, అతి వర్షాలు, వరదలు వంటివిపత్తులు సంభవించినప్పుడు రక్షించుకునేందుకు వాటి ముందస్తు సమాచారంతెలుసుకునేందుకు ఈ యాప్‌ను రూపొందించారు. అవేర్ పేరుతో ఈ యాప్‌ను అందుబాటులోకితీసుకువస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది.అవేర్ యాప్ఉపయోగాలువాతావరణమార్పులు,ఊహించని విపత్తుల నుండి ప్రజలను ముందస్తుగా అప్రమత్తంచేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యాధునిక విపత్తు హెచ్చరిక వ్యవస్థ RTGS అవేర్' (AWARE) మొబైల్ యాప్‌నుఅందుబాటులోకి తెచ్చింది. తుపాన్లు, వరదలు, ఎండ తీవ్రతతో పాటు ప్రాణాంతకమైన పిడుగుపాట్లపై ఈ యాప్నిరంతరం రియల్ టైమ్ అప్‌డేట్స్ అందిస్తుంది. ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించడంలో కీలక పాత్ర పోషిస్తోంది. మెుత్తం 42 అంశాలకు సంబంధించిన సమాచారం ఇందులో అందుబాటులో ఉంటుంది.AWARE is an integrated platform whichprovides critical alerts and actionable advisories across many sectors for thestate of Andhra Pradesh. Serving as a centralized knowledge hub, AWAREaggregates data across multiple domains to support timely decision-making andpreparedness efforts. Powered by AI, it provides predictive forecasts andconcise guidance for action. It offers district-level alerts for officials andthe public.Core modules include - Rainfall,Lightning, Reservoir Advisory, Cyclone Path, MI Tanks, and Flood Warning.We are actively integrating additionalmodules and will release them in the application soon, further strengtheningearly-warning and decision support across the state.==================DOWNLOADAPP==================(adsbygoogle = window.adsbygoogle || []).push({});