AP & TG SchoolReopening 2026: ఏపీ & తెలంగాణలో పాఠశాలల పునఃప్రారంభ తేదీల వివరాలు ఇవే====================తెలంగాణ: (adsbygoogle = window.adsbygoogle || []).push({});తెలంగాణలోపాఠశాలలు జూన్ 15న పునః ప్రారంభం కానున్నాయి. ముందుగానిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం 12న ప్రారంభం కావాల్సిఉంది. అయితే, జూన్ 13 రెండో శనివారం, 14న ఆదివారం కావడంతోషెడ్యూల్లో మార్పు చేసినట్టు విద్యాశాఖ తెలిపింది. జూన్ 13 రెండో శనివారం సెలవుకు బదులు జులై 11న తరగతులు నిర్వహించనున్నారు.ఆంధ్రప్రదేశ్:ఏపీ లో పాఠశాలలరీఓపెన్‌పై విద్యాశాఖ స్పష్టత ఇచ్చింది. వేసవి సెలవులను పొడిగించే ప్రతిపాదన ఏదీలేదని అధికారులు తెలిపారు. ముందుగా ప్రకటించినట్లే అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు ఈనెల 12నే పునఃప్రారంభం కానున్నాయని చెప్పారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సోషల్మీడియా లో జరుగుతున్న తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని సూచించారు.====================(adsbygoogle = window.adsbygoogle || []).push({});