APMSRB: Apply for 185 Various Posts – Details Here

Wait 5 sec.

 APMSRB: Apply for 185 Various Posts – Details Here(adsbygoogle = window.adsbygoogle || []).push({});ఏపీ లో వైద్య& కుటుంబ సంక్షేమ శాఖలో 185 పోస్టులు - వేతనం:నెలకు రూ.61,960 - రూ.1,40,000. ===================ఆంధ్రప్రదేశ్మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (APMSRB) ఒప్పంద ప్రాతిపదికన ఏపీ వైద్య & కుంటుంబ సంక్షేమశాఖలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 185 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.అర్హత గల అభ్యర్థులు ఆగస్టు 25వ తేదీ నుంచి సెప్టెంబర్ 10వ తేదీ వరకు ఆన్లైన్లోదరఖాస్తులు చేసుకోవచ్చు.1. జనరల్ఫిజీషియన్(టెలీ మెడిసిన్ హెచ్ యూబీ): 132.గైనకాలజిస్ట్(టెలీ మెడిసిన్ హెచియూబీ): 033.పీడీయాట్రీషియన్(డీఈఐసీఎస్): 144. మెడికల్ ఆఫీసర్ (యూపీహెచ్సీఎస్/యూఏఏఎంఎస్/ డీఈఐసీఎస్/ టెలీ మెడిసిన్ హబ్స్): 155మొత్తం ఖాళీలసంఖ్య: 185అర్హత:పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవంఉండాలి.వయోపరిమితి:ఓసీ అభ్యర్థులకు 42 ఏళ్లు, ఈడబ్ల్యూఎస్/ఎస్సీ/ఎస్టీ/బీసీ అభ్యర్థులకు 47 ఏళ్లు, ఇతరులకు 50 నుంచి 52 ఏళ్లు ఉండాలి.వేతనం: నెలకురూ.జనరల్ ఫిజీషియన్, గైనకాలజిస్ట్ రూ.1,10,000, పీడియాట్రిషియన్ రూ.1,10,000 - రూ.1,40,000,మెడికల్ ఆఫీసర్ కు రూ.61,960.దరఖాస్తుప్రక్రియ: ఆన్లైన్.దరఖాస్తుఫీజు: ఓసీ అభ్యర్థులకు రూ.1000. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.750.ఎంపిక:విద్యార్హతల్లో సాధించిన మెరిట్ ఆధారంగా.ముఖ్యమైన తేదీలు:ఆన్లైన్ దరఖాస్తుప్రారంభ తేదీ: 25-08-2025.ఆన్లైన్ దరఖాస్తులకుచివరి తేదీ: 10-09-2025.===================REGISTERHERENOTIFICATIONWEBSITE===================(adsbygoogle = window.adsbygoogle || []).push({});