వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో బాలకృష్ణ.. ఇండియాలోనే ఫస్ట్ హీరోగా..

Wait 5 sec.

టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణకు అరుదైన గౌరవం దక్కింది. వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ గోల్డ్‌ ఎడిషన్‌లో ఆయన చోటు దక్కించుకున్నారు. భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ఈ పురస్కారానికి ఎంపికైన తొలి నటుడిగా బాలయ్య నిలిచారు. 50 ఏళ్లకుపైగా సినీ ప్రస్థానం సాగిస్తున్నందుకుగానూ ఆయన ఈ అవార్డు వరించింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో ఆగస్టు 30న బాలకృష్ణను సత్కరించనున్నారు.