AP LAWCET & PGLCET-2026: All theDetails Here (adsbygoogle = window.adsbygoogle || []).push({});ఏపీ లాసెట్ & పీజీఎల్ సెట్-2026: పూర్తి వివరాలు ఇవే=====================ఆంధ్రప్రదేశ్రాష్ట్రంలోని వర్సిటీలు, వాటి అనుబంధకళాశాలల్లో 2026-2027 విద్యాసంవత్సరానికిగానూ ఎల్‌ఎల్‌బి, ఎల్‌ఎల్‌ఎంకోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే లాసెట్, పీజీఎల్ సెట్ప్రకటన విడుదలైంది. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి తరఫున ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంఈ పరీక్షను నిర్వహిస్తోంది.ఏపీ లా కామన్ఎంట్రన్స్ టెస్ట్ (ఏపీ లాసెట్/ ఏపీ పీజీఎల్ సెట్) – 2026:కోర్సులు:1) ఎల్‌ఎల్‌బీకాలవ్యవధి:మూడేళ్లు / ఐదేళ్లు2) ఎల్‌ఎల్‌ఎంకాల వ్యవధి:2 సంవత్సరాలుఎంపిక:ఉమ్మడి ప్రవేశపరీక్ష ఆధారంగా.దరఖాస్తువిధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.దరఖాస్తుఫీజు: డిగ్రీ కోర్సుకు ఓసీ అభ్యర్థులు రూ.900, బీసీఅభ్యర్థులు రూ.850, ఎస్సీ/ ఎస్టీఅభ్యర్థులు రూ.800. పీజీ కోర్సుకు ఓసీ రూ.1000, బీసీ రూ.950, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులు రూ.900.ముఖ్యమైనతేదీలు: ఆన్లైన్దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 12.02.2026.ఆన్లైన్దరఖాస్తులకు చివరి తేది: 12.03.2026.హాల్టికెట్లు విడుదల తేదీ: 20.04.2026పరీక్ష తేది:04.05.2026ఫలితాల విడుదలతేదీ: 18.05.2026 =====================PAYMENTAPPLYHEREINSTRUCTIONBOOKLETIMPORTANTDATESWEBSITEAP CETS WEBSITE=======================(adsbygoogle = window.adsbygoogle || []).push({});