AP: 1st Class Admissions in Pvt (Un-Aided) Schools with RTE Act 2009 for Academic Year 2026-27

Wait 5 sec.

 AP: 1stClass Admissions in Pvt (Un-Aided) Schools with RTE Act 2009for Academic Year 2026-27 (adsbygoogle = window.adsbygoogle || []).push({});ఏపీ:ప్రైవేట్ (అన్ -ఎయిడెడ్) పాఠశాలల్లో RTE Act 2009 ప్రకారం పేద విద్యార్దులకు 1వ తరగతిలో ఉచిత సీట్లు కేటాయింపు -పూర్తి వివరాలు ఇవే===================విద్యా హక్కుచట్టం - 2009,సెక్షన్ 12(1) C ప్రకారం 2026-27 విద్యా సంవత్సరమునకు గాను, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్న మరియు బలహీనవర్గాల పిల్లలకు రాష్ట్రంలోని వారి నివాస సమీప ప్రాంతంలో అన్ని ప్రైవేటు ఆన్ఎయిడెడ్ పాఠశాలలో 1వ తరగతిలో 25% సీట్లు కేటాయించుట జరిగినది.ముఖ్యమైన తేదీలు: దరఖాస్తుతేదీలు: 20-02-2026to 10-03-2026లాటరీ ఫలితాలతేదీ: 25-03-2026పాఠశాలలద్వారా ప్రవేశాల నిర్వహణ తేదీలు: 13-04-2026 to 23-04-2026===================APPLYHERERTE ADMISSIONS WEBSITECSEWEBSITE===================IMPDATES, GUIDELINES & FAQsCOMMUNICATIONORDERDAMC2026-27INSTRUCION- IINSTRUCTIONS- IINOTIFICATION2026-27 SPONCPCRSTATESOP 2026-27PHAMPLETPOSTERRTEBANNER===================(adsbygoogle = window.adsbygoogle || []).push({});