APMS: VI Class Admissions 2026-27: Details Here

Wait 5 sec.

 APMS: VI Class Admissions 2026-27:Details Here(adsbygoogle = window.adsbygoogle || []).push({});ఏపీ ఆదర్శపాఠశాలలలో 2026-27 విద్యా సంవత్సరంలో 6వ తరగతిలో ప్రవేశ పరీక్ష – పూర్తి వివరాలు ఇవే=====================ఏపీడిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, ఏపీ మోడల్స్కూల్ సొసైటీ... 2026-27 విద్యాసంవత్సరానికి ప్రవేశ పరీక్ష ద్వారా ఆదర్శ పాఠశాలల్లో ఆరో తరగతి (ఆంగ్ల మాధ్యమం) లోప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.ఏపీ మోడల్స్కూల్స్ ఆరో తరగతి ప్రవేశ పరీక్ష-2026:అర్హత:సంబంధిత జిల్లాలో ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 2026-26 విద్యా సంవత్సరంలో అయిదో తరగతి చదివి ఉండాలి.ఎంపికవిధానం: ప్రవేశ పరీక్షలో ప్రతిభ, రూల్ ఆఫ్ రిజర్వేషన్ఆధారంగా.ముఖ్యమైనతేదీలు: నోటిఫికేషన్విడుదల తేదీ: 16-02-2026దరఖాస్తురుసుము చెల్లింపు ప్రారంభ తేదీ: 23-02-2026ఆన్లైన్దరఖాస్తుల ప్రారంభ తేదీ: 24-02-2026ఆన్లైన్దరఖాస్తుల చివరి తేదీ: 31-03-2026.పరీక్ష తేదీ:12-04-2026 మెరిట్జాబితా విడుదల: 27-04-2026 =====================PAYMEMTAPPLICATIONNOTIFICATIONSCHEDULEWEBSITE=====================(adsbygoogle = window.adsbygoogle || []).push({});