SBI Recruitment 2026: Apply for 116 SCO Posts – Details Here

Wait 5 sec.

 SBI Recruitment 2026: Apply for 116 SCOPosts – Details Here (adsbygoogle = window.adsbygoogle || []).push({});స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 116 స్పెషలిస్ట్క్యాడర్ ఆఫీసర్ పోస్టులు – అర్హత & దరఖాస్తు వివరాలు ఇవే ==================స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) వివిధ స్పెషలిస్ట్క్యాడర్ ఆఫీసర్ (SCO) పోస్టుల భర్తీకినోటిఫికేషన్ ను విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థుల ఫిబ్రవరి 23వ తేదీ నుంచి మార్చి 15వ తేదీ వరకుఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.పోస్టు పేరుఖాళీలు1. అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్: 122. డిప్యూటీ మేనేజర్ (ఐఎస్ ఆడిట్): 104మొత్తం ఖాళీలసంఖ్య : 116అర్హతలు:సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఈ / బీటెక్ / ఎమ్మెస్సీలోఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.వయోపరిమితి: 21 నుంచి 45 ఏళ్ల మధ్యలో ఉండాలి.ఎంపికప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.దరఖాస్తువిధానం: ఆన్లైన్ ద్వారా.దరఖాస్తుఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.750, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీఅభ్యర్థులకు ఫీజు లేదు.ముఖ్యమైన తేదీలు: దరఖాస్తుప్రారంభ తేదీ: 23/02/2026ఆన్లైన్దరఖాస్తుకు చివరి తేదీ: 15/03/2026==================APPLY HERENOTIFICATIONWEBSITE==================(adsbygoogle = window.adsbygoogle || []).push({});