AP Cabinet Meeting Highlights - 26/03/2026

Wait 5 sec.

AP Cabinet Meeting Highlights - 26/03/2026(adsbygoogle = window.adsbygoogle || []).push({});ఏపీక్యాబినెట్ కీలక నిర్ణయాలు ఇవే - 26/03/2026====================Cabinet Decisions - Press Briefing bySri. Kolusu Parthasarathy, Hon'ble Minister for Information and PublicRelations, Housing at Publicity Cell, Block-04, AP Secretariat on 26-03-2026LIVEఏపీక్యాబినెట్ మీటింగ్ గురించి ప్రెస్ మీట్ ప్రత్యక్ష ప్రసార వివరాలు ఇవేYouTube Link:https://www.youtube.com/watch?v=aHDn96euDDU====================ఏపీముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగాకేబినెట్ తీసుకున్న నిర్ణయాలను సమావేశం అనంతరం మంత్రి పార్థసారథి ప్రెస్ మీట్ లోవివరించారు.కేబినెట్నిర్ణయాలు ఇవే:> రాజధానిఅమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ. ఏపీ పునర్విభజన చట్టం 2014లోని సెక్షన్-5నుసవరించాల్సిందిగా మంత్రివర్గం తీర్మానం చేసింది.> కొత్తరాజధాని స్థానంలో అమరావతి పేరును చేర్చాలని ప్రభుత్వం భావిస్తోంది.> అంతేకాకుండానీరుకొండలో ఎస్ఆర్ఎం వర్సిటీ, 60 మీటర్ల ఎత్తు వరకు అకడమిక్ భవనాల నిర్మాణానికి క్యాబినెట్ అనుమతి ఇచ్చింది.> రాష్ట్రంలో96 జూనియర్, సీనియర్ సివిల్జడ్జిల కోర్టుల ఏర్పాటుకు ఆమోదం.> వడ్డెరసంఘాలకు ప్రాధాన్యక్రమంలో ఖనిజ లీజులు కేటాయింపులపై చర్చ. > ఖనిజలీజుల కేటాయింపులో ప్రీమియం, సీనరేజ్ఫీజుల్లో 50 శాతం రాయితీ.> కుప్పంబాలికల పాఠశాలలో పీఈటీ, నర్సు, రికార్డు అసిస్టెంట్ పోస్టుల మంజూరుకు ఆమోదం. > 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఆస్తి పన్ను బకాయిలపై వడ్డీ మాఫీ. > జలవనరులశాఖలో వివిధ ప్రాజెక్టుల ఆధునికీకరణ, మరమ్మతులకుపరిపాలన అనుమతులు. > వివిధసంస్థలకు భూ కేటాయింపులపై నిర్ణయం తీసుకున్న రాష్ట్ర మంత్రివర్గం ఎలక్ట్రిక్ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని మంత్రి వర్గం నిర్ణయించింది.> కొత్తరాజధానిగా సీఆర్డీఏ చట్టం పరిధిలోని అమరావతి పేరు చేర్చాలని క్యాబినెట్తీర్మానించింది. > ఎల్లుండి(మార్చి 28) అసెంబ్లీలో 4 గంటలపాటు చర్చించి తీర్మానించాలని నిర్ణయించింది. > రాజధానిచరిత్రను ప్రజలకు తెలియ జేయాలని సీఎం చంద్రబాబు క్యాబినెట్ కు  సూచించారు. > క్యాబినెట్సమావేశంలో భాగంగా విద్యుత్ వ్యవస్థపై ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. > ఏప్రిల్5 నుంచి 14 లోపు ప్రతినియోజకవర్గంలో 2 వేల చొప్పున సూర్యఘర్ కనెక్షన్లుఇవ్వాలని నిర్ణయించారు.> పీఎంకుసుమ్ ద్వారా పవర్ లాస్లు తగ్గించేలా చూడాలని దిశానిర్దేశం చేశారు. > బ్యాటరీస్టోరేజ్ వ్యవస్థల్ని 33/11 కేవీ సబ్స్టేషన్లవద్ద ఏర్పాటు చేయాలని ఆదేశించారు. > సాంకేతికతఅందిపుచ్చుకుంటూ సంస్కరణలు తీసుకొస్తూ విద్యుత్ శాఖ ముందుకెళ్లాలని సూచించారు.====================(adsbygoogle = window.adsbygoogle || []).push({});