AP High Court Recruitment 2026: Apply for 300 Various Posts – Details Here

Wait 5 sec.

 AP High Court Recruitment 2026: Applyfor 300 Various Posts – Details Here (adsbygoogle = window.adsbygoogle || []).push({});ఏపీ హైకోర్టులో 300 వివిధ పోస్టులు – జీత భత్యాలు: నెలకురూ.20,00- రూ.1,47,760.===================ఆంధ్రప్రదేశ్రాష్ట్ర హైకోర్టు లో  వివిధ విభాగాల్లోఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 300వివిధ పోస్టులను రెగ్యులర్ ప్రాతిపదికన భర్తీ చేయనుంది. పోస్టులవివరాలు:1. సెక్షన్ ఆఫీసర్స్: 052. సీనియర్ సిస్టమ్ ఆఫీసర్: 013. కంప్యూటర్ఆపరేటర్: 314. అసిస్టెంట్ లైబ్రేరియన్: 01 5. లైబ్రేరియన్ గ్రేడ్-II: 016. యూడీ స్టెనోగ్రాఫర్: 077. అసిస్టెంట్: 788. ఎగ్జామినర్: 279. టైపిస్ట్: 4410. కాపీయిస్ట్: 3411. డేటా ఎంట్రీ ఆపరేటర్: 5012. స్టెనోగ్రాఫర్: 01 13. ఆఫీస్ సబార్డినేట్: 20మొత్తం ఖాళీలసంఖ్య: 300అర్హత:పోస్టులను అనుసరించి సంబంధిత విభాగాల్లో గుర్తింపు పొందిన బోర్డు నుంచి 7వ తరగతి/డిగ్రీ/బీటెక్/ లా డిగ్రీ/ ఎమ్మెస్సీలో ఉత్తీర్ణతతోపాటు టైపింగ్ లేదా షార్ట్యండ్ వంటి టెక్నికల్ అర్హతలు ఉండాలి.వేతనం: నెలకురూ.20,000 నుంచి రూ.1,47,760.ఎంపికవిధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ), కొన్నిపోస్టులకు స్కిల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.గరిష్ఠవయోపరిమితి: 01-01-2026 నాటికి 18 ఏళ్ల నుంచి 42 ఏళ్ల మధ్యఉండాలి. ఎస్సీ/ ఎస్టీ/ బీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 ఏళ్లు, పీడబ్ల్యూబీడీఅభ్యర్థులకు 10 ఏళ్ల వయో సడలింపు ఉంటుంది.దరఖాస్తువిధానం: ఆన్లైన్ ద్వారాముఖ్యమైన తేదీలు:ఆన్లైన్ దరఖాస్తుప్రారంభ తేదీ: 30-03-2026.ఆన్లైన్ దరఖాస్తుచివరి తేదీ: 19-04-2026.===================NOTIFICATIONWEBSITE===================(adsbygoogle = window.adsbygoogle || []).push({});