RGUKT-AP Admissions 2026 – All the Details Here

Wait 5 sec.

 RGUKT-AP Admissions 2026 – All theDetails Here(adsbygoogle = window.adsbygoogle || []).push({});ఆర్జీయూకేటీ- ఏపీ ట్రిపుల్ ఐటీల్లో 2026-27 విద్యాసంవత్సరానికి ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సు ప్రవేశాల పూర్తి వివరాలు ఇవే===================ఆర్జీయూకేటీఆధ్వర్యంలోని ట్రిపుల్ఐటీల్లో ప్రవేశాలకు మే 1న ప్రకటన విడుదల చేశారు.   2026-27 విద్యా సంవత్సరానికి ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకువిద్యార్థులు మే 1 నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించొచ్చు.అర్హత:  ఈ సంవత్సరం పదో తరగతి పాసైన వారు మాత్రమేప్రవేశాలకు అర్హులు. ఎంపిక ప్రక్రియ:పదవ తరగతి మార్కుల ఆధారంగా. ఒక వేళ విద్యార్థుల స్కోర్ సమానంగా ఉంటే క్రిందపేర్కొన్న ఏడు కొలమానాలను పరిగణనలోకి తీసుకుంటారు.1.గణితం, 2.సైన్స్, 3.ఆంగ్లం, 4.సాంఘికశాస్త్రం, 5.ప్రథమ భాషలో గ్రేడ్, 6.పుట్టిన తేదీఆధారంగా ఎక్కువ వయసు, 7.హాల్ టికెట్ర్యాండమ్ నంబరు.ముఖ్యమైనతేదీలు:నోటిఫికేషన్విడుదల తేదీ: 01/05/2026ఆన్లైన్దరఖాస్తుల ప్రారంభ తేదీ: 01/05/2026ఆన్లైన్దరఖాస్తుల కు చివరి తేదీ: 30/05/2026ఎంపికైనజాబితా విడుదల తేదీ: 12/06/2026సర్టిఫికెట్ వెరిఫికేషన్తేదీలు: 19/06/2026 నుండి 22/06/2026 వరకు కళాశాలలో రిపోర్టింగ్తేదీ: 01/07/2026  ====================APPLY HEREREGISTER HERE (AP)REGISTER HERE (TG)LOGIN HEREPAPERADVERTISEMENTPROSPECTUSAND DETAILED NOTIFICATIONIMPORTANT DATESADMISSIONS WEBSITEWEBSITE====================(adsbygoogle = window.adsbygoogle || []).push({});