కీర్తిశేషులు, పద్మశ్రీ అల్లు రామలింగయ్య సతీమణి, ప్రముఖ నిర్మాత తల్లి కన్నుమూశారు. ఆమె వయసు 94 సంవత్సరాలు. వృద్దాప్య సమస్యలతో బాధపడుతోన్న ఆమె శుక్రవారం అర్థరాత్రి 1.45 గంటల సమయంలో స్వర్గస్తులయ్యారు. దీంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ విషయం తెలియగానే ముంబయిలో షూటింగ్‌లో ఉన్న , మైసూరులో ఉన్న రాంచరణ్ హుటాహుటిన హైదరాబాద్ బయలుదేరారు. ఆమె అంత్యక్రియలు ఈరోజు మధ్యాహ్నం తర్వాల కోకాపేటలో నిర్వహించనున్నారు.