TG TET JUNE 2026: All the Details Here

Wait 5 sec.

 TG TET JUNE 2026:All the Details Here(adsbygoogle = window.adsbygoogle || []).push({});తెలంగాణటీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ జూన్ 2026 – పూర్తివివరాలు ఇవే   ===================తెలంగాణటీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత గల అభ్యర్థులు ఏప్రిల్ 15 నుంచి 30వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చు. జూన్15 నుంచి 30 వరకు సీబీటీ విధానంలో టెట్పరీక్షలు నిర్వహించనున్నారు. జూన్ 9 నుంచి అభ్యర్థులు అడ్మిట్ కార్డులు డౌన్లోడ్చేసుకోవచ్చు. జులై 28 నుంచి 31 మధ్యఫలితాలను ప్రకటిస్తారు.1) పేపర్-I: (1 నుంచి 5వ తరగతి) బోధించేవారికి:అర్హత: కనీసం50% మార్కులతో ఇంటర్మీడియట్/సీనియర్ సెకండరీలో డీఈఐఈడీ/బీఈఐఈడీ/ డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్లో ఉత్తీర్ణత ఉండాలి.2) పేపర్-II: (4 నుంచి 8వ తరగతి) బోధించేవారికి:అర్హత:బీఏ/బీఎస్సీ/బీకామ్, బీఈడీ/ బీఈడీ(స్పెషల్ ఎడ్యుకేషన్)లో కనీసం 50 శాతం మార్కులతోఉత్తీర్ణత సాధించి ఉండాలి.భాషాఉపాధ్యాయుల కోసం సంబంధిత భాషలో గ్రాడ్యుయేషన్/ సాహిత్యం/ ఓరియెంటల్ లాంగ్వేజ్ +ఎల్పీటీ/ బీఈడీలో మెథడాలజీ.ఇంజినీరింగ్గ్రాడ్యుయేట్స్: బీఈ/ బీటెక్ + బీఈడీలో ఉత్తీర్ణత ఉండాలి.వయోపరిమితి:వయస్సుకు పరిమితి లేదు (అర్హత పరీక్ష మాత్రమే).దరఖాస్తుప్రక్రియ: ఆన్లైన్ ఆధారంగా.ముఖ్యమైనతేదీలు:  ఆన్లైన్దరఖాస్తుల ప్రారంభ తేదీ: 15/04/2026ఆన్లైన్దరఖాస్తులకు చివరి తేదీ: 30/04/2026అడ్మిట్కార్డులు విడుదల తేదీ: 09/06/2026పరీక్షలతేదీలు: 15-06-2026 నుండి 30-06-2026 వరకుఫలితాలువిడుదల తేదీ: 28/07/2026 - 31/07/2026===================WEBSITESCHOOL EDUCATIONWEBSITE===================(adsbygoogle = window.adsbygoogle || []).push({});