AP Cabinet Meeting Highlights - 10/04/2026(adsbygoogle = window.adsbygoogle || []).push({});ఏపీక్యాబినెట్ కీలక నిర్ణయాలు ఇవే - 10/04/2026====================Cabinet Decisions - Press Briefing bySri. Kolusu Parthasarathy, Hon'ble Minister for Information and PublicRelations, Housing at Publicity Cell, Block-04, AP Secretariat on 10-04-2026LIVEఏపీక్యాబినెట్ మీటింగ్ గురించి ప్రెస్ మీట్ ప్రత్యక్ష ప్రసార వివరాలు ఇవేYouTube Link:https://www.youtube.com/watch?v=QX1tOWyykY8====================ఏపీముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగాకేబినెట్ తీసుకున్న నిర్ణయాలను సమావేశం అనంతరం మంత్రి పార్థసారథి ప్రెస్ మీట్ లోవివరించారు.కేబినెట్నిర్ణయాలు ఇవే:> విశాఖపట్నం, అనకాపల్లిలో ఏఐ డేటా ప్రాజెక్టు అమలు ప్రతిపాదనలకు ఆమోదం.> విశాఖలోకేబుల్ ల్యాండింగ్ స్టేషన్ స్థాపన కోసం సీటెక్ భూముల కేటాయింపునకు క్యాబినెట్ఆమోదం.> సత్యసాయిజిల్లాలో ఔట్సోర్స్ సెమీకండక్టర్ అసెంబ్లీ టెస్టింగ్ (ఓశాట్) సౌకర్యం.> సత్యసాయిజిల్లాలో సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్ కోసం ఆర్ఆర్ ఎలక్ట్రానిక్స్ కు 60 ఎకరాలు కేటాయింపు. > ఏపీఐఐసీ, టీసీఎస్ మధ్య ఒప్పందంలో నిబంధనల సవరణకు ఆమోదం. > ఏపీఐఐసీ, రహేజా కార్ప్ సంస్థ మధ్య ఒప్పందంలో నిబంధనల సవరణకు ఆమోదం.====================(adsbygoogle = window.adsbygoogle || []).push({});