AP POLYCET-2026:All the Details Here(adsbygoogle = window.adsbygoogle || []).push({});ఏపీ పాలిసెట్2026: పూర్తి వివరాలు ఇవే====================ఆంధ్రప్రదేశ్-విజయవాడలోనిస్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేసన్ అండ్ ట్రెయినింగ్ ఆంధ్రప్రదేశ్ (ఎస్‌బిటిఈటి-ఏపీ)2026-27 విద్యాసంవత్సరానికి గాను పాలిసెట్ నోటిఫికేషన్ విడుదలచేసింది. దీని ద్వారా వివిధ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు.పాలిటెక్నిక్కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (పాలీసెట్)-2026:అర్హత: పదోతరగతి/తత్సమాన ఉత్తీర్ణత. 2026 మార్చి లో పదోతరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.ఎంపికవిధానం: ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఆధారంగా ఎంపిక పరీక్ష నిర్వహిస్తారు.దరఖాస్తువిధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.ముఖ్యమైనతేదీలు: దరఖాస్తుప్రక్రియ ప్రారంభం: 03.03.2026.దరఖాస్తులకుచివరితేది: 04.04.2026.పరీక్ష తేది:25.04.2026.====================REGISTER WITH MOBILENUMBERREGISTER WITH SSC HALL TICKETSCLICKFOR BROCHUREPAPERNOTIFICATIONPOLYCET WEBSITE====================(adsbygoogle = window.adsbygoogle || []).push({});