CBSE Exams 2026: Class 10th & 12th Examinations - All the Details Here

Wait 5 sec.

 CBSE Exams 2026: Class 10th & 12thExaminations - All the Details Here(adsbygoogle = window.adsbygoogle || []).push({});సీబీఎస్‌ఈ 2026 - 10, 12 తరగతుల పరీక్షలు - పూర్తి వివరాలు ఇవే====================సీబీఎస్ఈ పది, 12వ తరగతి బోర్డు 2026లో జరగనున్న పరీక్షలకు తుది డేట్ షీట్లు విడుదలయ్యాయి. ఈ పరీక్షలు ఫిబ్రవరి 17 నుంచి ప్రారంభమవుతాయని సీబీఎస్ఈ (CBSE) స్పష్టం చేసింది.పదో తరగతిపరీక్షలు ఫిబ్రవరి 17 నుంచి మార్చి 10 వరకు; 12వ తరగతి పరీక్షలుఫిబ్రవరి 17 నుంచి ఏప్రిల్ 9 వరకు నిర్వహించనున్నట్లు సీబీఎస్ఈ కంట్రోలర్ (ఎగ్జామ్స్)భరద్వాజ్ ఓ ప్రకటనలో వెల్లడించారు.సీబీఎస్ఈతొమ్మిది,11వ తరగతి విద్యార్థుల రిజిస్ట్రేషన్ డేటా ఆధారంగాగత నెలలో పరీక్షల తాత్కాలిక డేట్ షీట్లను విడుదల చేసిన విషయాన్ని ఈ సందర్భంగాబోర్డు ప్రస్తావించింది.====================DATESHEET CLASS XDATESHEET CLASS XIICIRCULARWEBSITEMAINWEBSITE====================(adsbygoogle = window.adsbygoogle || []).push({});