AP Cabinet Meeting Highlights - 11/12/2025(adsbygoogle = window.adsbygoogle || []).push({});ఏపీక్యాబినెట్ కీలక నిర్ణయాలు ఇవే - 11/12/2025==================Cabinet Decisions - Press Briefing bySri. Kolusu Parthasarathy, Hon'ble Minister for Information and PublicRelations, Housing at Publicity Cell, Block-04, AP Secretariat on 11-12-2025LIVEఏపీక్యాబినెట్ మీటింగ్ గురించి ప్రెస్ మీట్ ప్రత్యక్ష ప్రసార వివరాలు ఇవేYouTube Link:https://www.youtube.com/watch?v=plJdhggT2Ek==================ఏపీముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగాకేబినెట్ తీసుకున్న నిర్ణయాలను సమావేశం అనంతరం మంత్రి పార్థసారథి ప్రెస్ మీట్ లోవివరించారు.కేబినెట్నిర్ణయాలు ఇవే:1. పలుసంస్థలకు భూకేటాయింపులకు ఆమోదం. 2. సీడ్యాక్సెస్ రహదారి-NH16 అనుసంధాన పనులకురూ.532కోట్లకు ఆమోదం.3. AP ప్రిజన్స్ & కరెక్షనల్ సర్వీసెస్ ముసాయిదా బిల్లుకు ఆమోదం. 4. రాష్ట్రపెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశ నిర్ణయాలకు ఆమోదం. 5. SIPBలో తీసుకున్న నిర్ణయాలకు ఆమోదం.6. కుప్పంలోపాలేరు నదిపై చెక్ డ్యామ్ నిర్వహణకు పరిపాలన అనుమతుల మంజూరుకు ఆమోదం. 7. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖలో సమగ్ర నీటి నిర్వహణకు సంబంధించిదాదాపు రూ.9,500 కోట్లతో 506 ప్రాజెక్టులకు పరిపాలన అనుమతులకు మంత్రివర్గం ఆమోదం.8. రాజధానిఅమరావతిలో లోకభవన్, అసెంబ్లీ దర్బార్హాల్,గవర్నర్ కార్యాలయం, రెండు గెస్ట్హౌస్లు,స్టాఫ్ క్వార్టర్ల నిర్మాణానికి మంత్రివర్గం ఆమోదం. 9. రాష్ట్రపెట్టుబడులప్రోత్సాహక మండలి సమావేశంలో 26సంస్థల ఏర్పాటుకుసంబంధించి ఆమోదం తెలిపిన దాదాపు రూ.20,444 కోట్ల పెట్టుబడులకు మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. వీటి ద్వారా 56వేల పైచిలుకు ఉద్యోగాల కల్పన జరుగనుందని మంత్రి పార్థసారథితెలిపారు.==================(adsbygoogle = window.adsbygoogle || []).push({});