TG: SSC Public Exams 2025-26 - All the Details

Wait 5 sec.

 TG: SSC PublicExams 2025-26 - All the Details(adsbygoogle = window.adsbygoogle || []).push({});టి‌జీ: పదవతరగతి పబ్లిక్ పరీక్షలు 2025-26 - పూర్తివివరాలు ఇవే=====================తెలంగాణరాష్ట్రం లో వచ్చే ఏడాది (2026) పదవ తరగతి పరీక్షలషెడ్యూల్ విడుదలైంది. మార్చి 14 నుంచి ఏప్రిల్ 16వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ షెడ్యూల్ విడుదల చేసింది.మార్చి 14న ఫస్ట్ లాంగ్వేజ్, 18న సెకెండ్ లాంగ్వేజ్, 23న ఇంగ్లీష్, 28న గణితం, ఏప్రిల్ 2న ఫిజిక్స్, ఏప్రిల్ 7న బయాలజీ, ఏప్రిల్ 13న సోషల్ స్టీడీస్ పరీక్షలు జరగనున్నాయి. ఏప్రిల్ 15న ఒకేషనల్ కోర్సు పేపర్-1 భాషా పీరీక్ష, ఏప్రిల్ 16న ఒకేషనల్ కోర్సు పేపర్-2 భాషా పరీక్ష జరగనుంది.=====================టైమ్ టేబుల్:మార్చి 14:తెలుగు మార్చి 18: హిందీ)మార్చి 23 :ఇంగ్లిష్మార్చి 28:మ్యాథ్స్ఏప్రిల్ 2: ఫిజిక్స్ఏప్రిల్ 7: బయోలజీఏప్రిల్ 13: సోషల్ స్టడీస్=====================CLICKFOR TIME TABLEWEBSITE=====================(adsbygoogle = window.adsbygoogle || []).push({});