New Aadhaar – Mobile APP(adsbygoogle = window.adsbygoogle || []).push({});నూతన అధికారికఆధార్ మొబైల్ యాప్ - కొత్త యాప్ ఉపయోగాలు ఇవే =====================About this appAadhaar mobile application—anext-generation digital identity platform for Bharat. This app reimagines howresidents engage with their identity, placing control, portability, and privacydirectly in their hands.=====================భారత ప్రభుత్వంకొత్త ఆధార్ యాప్ ను తీసుకొచ్చింది. తమ ఆధార్ వివరాలను ఫోన్లో స్మార్ట్ సేవ్ చేసిపెట్టుకోవడం, అవసరమైన వివరాలను ఇతరులతో సులువుగాపంచుకోవడం కోసం ఈ యాప్ ను తీసుకొచ్చింది. ఆండ్రాయిడ్ యూజర్లు గూగుల్ ప్లేస్టోర్నుంచి,ఐఫోన్ యూజర్లు యాపిల్ స్టోర్ నుంచి దీన్ని డౌన్లోడ్చేసుకోవచ్చని ఉడాయ్ ఎక్స్ వేదికగా తెలిపింది. ఈ యాప్ ద్వారా పేపర్స్ఎక్స్పీరియన్స్ పొందొచ్చని పేర్కొంది.ఉడాయ్ నుంచిఇప్పటికే ఎంఆధార్ (mAadhaar) పేరిట ఓ యాప్అందుబాటులో ఉంది. దీనికి అదనంగా ఈ కొత్త యాప్ ను తీసుకొచ్చారు. ఎం ఆధార్ తరహాలోదీంట్లో డిజిటల్ కార్డు డౌన్లోడ్, పీవీసీ కార్డు కోసంఆర్డర్ చేయడం, ఇ-మెయిల్, మొబైల్ నంబర్ వెరిఫికేషన్, వర్చువల్ ఐడీ జనరేషన్ వంటి ఫీచర్లు ఏవీ ఉండవు. కేవలం మీ ఆధార్ వివరాలనుభద్రపరుచుకోవడం, ఇతరులతో పంచుకోవడానికి ఉద్దేశించిమాత్రమే ఈ యాప్ ను తీసుకొచ్చారు.కొత్త యాప్ ఉపయోగాలు:> ఆధార్కార్డును ప్రతిసారీ వెంట తీసుకెళ్లాల్సిన అవసరం లేకుండా.. డిజిటల్ గా అందుబాటులో ఉంచుకోవడానికి కొత్త ఆధార్ యాప్ఉపయోగపడుతుంది.> కుటుంబసభ్యులఆధార్ వివరాలన్నీ ఒకే డివైజ్ లో పొందుపరచొచ్చు.> ఫేస్అథంటికేషన్ ఫీచర్ కూడా ఉంది. > మీకార్డు వివరాలను ఎవరితోనైనా షేర్ చేసుకోవాలన్నా ఈ యాప్ ద్వారా సులువు. ఆధార్ లోనిఏయే వివరాలు పంచుకోవాలనుకుంటున్నారో వాటిని మాత్రమే ఎంపిక చేసుకునే సదుపాయం ఉంది.> ఆధార్బయోమెట్రిక్ వివరాలను లాక్ లేదా అన్లాక్ చేసుకునే వెసులుబాటూ ఉంది.> మీఆధార్ వివరాలను చివరిసారిగా ఎక్కడ వినియోగించిందీ ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు.=====================DOWNLOADAPP – ANDROIDDOWNLOAD APP – iOS=====================Experience a smarter way to carry your digital identity!The new Aadhaar App offers enhanced security, easy access, and a completely paperless experience — anytime, anywhere.Download now!Android: https://t.co/f6QEuG8cs0iOS: https://t.co/RUuBvLwvsQ#Aadhaar #UIDAI… pic.twitter.com/gOwI6jH6Lu— Aadhaar (@UIDAI) November 9, 2025 (adsbygoogle = window.adsbygoogle || []).push({});