KVS & NVS Recruitment 2025: Applyfor 14,967 Teaching & Non-Teaching Posts – Details Here(adsbygoogle = window.adsbygoogle || []).push({});కేంద్రీయ, నవోదయ విద్యాలయాల్లో 14,967 టీచింగ్ & నాన్-టీచింగ్ పోస్టులు – పూర్తి వివరాలు ఇవే===================కేంద్రప్రభుత్వంలోని విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పని చేసే స్వయంప్రతిపత్తి సంస్థలైనకేంద్రీయ విద్యాలయ సంఘటన్ (KVS), నవోదయ విద్యాలయసమితి (NVS),దేశవ్యాప్తంగా 14,967 ఉపాధ్యాయ, బోధనేతర సిబ్బంది ఖాళీలను భర్తీచేయడానికి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ 2025ను విడుదల చేశాయి. అర్హులైన అభ్యర్థులు డిసెంబర్ 4వరకు ఆన్లైన్ దరఖాస్తులు చేసుకోవాలి.పోస్టులవారీగా వివరాలు1. అసిస్టెంట్ కమిషనర్: 17 పోస్టులు2. ప్రిన్సిపల్: 227 పోస్టులు (KVS 134 + NVS93)3. వైస్ ప్రిన్సిపల్: 58 పోస్టులు (KVS)4. పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (PGTs): 2,996 పోస్టులు5. ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (TGTs): 6,215 పోస్టులు6. ప్రైమరీ టీచర్ – PRT: 2,684 పోస్టులు7. PRT (సంగీతం): 187 పోస్టులు8. స్పెషల్ ఎడ్యుకేటర్ (పీఆర్టీ): 4949. లైబ్రేరియన్: 147 పోస్టులు (KVS 147)10. KVS బోధనేతర పోస్టులు: 1,155 పోస్టులు11. NVS బోధనేతర పోస్టులు: 787 పోస్టులుమొత్తం పోస్టులు: 14,967 ముఖ్యమైన తేదీలు:ఆన్లైన్ దరఖాస్తుప్రక్రియ ప్రారంభ తేదీ: 14/11/2025ఆన్లైన్ దరఖాస్తుప్రక్రియ చివరి తేదీ: 04/12/2025అర్హతలు, జీతాభత్యాలుమరియు ఇతర వివరాల కొరకు క్రింది నోటిఫికేషన్ ను చూడగలరు. =================== NOTIFICATIONAPPLYHERESYLLABUSCBSE WEBSITEKVSWEBSITENVS WEBSITE===================(adsbygoogle = window.adsbygoogle || []).push({});