BSF Recruitment 2025: Apply for 1,121 Head Constable Radio Operator & Radio Mechanic Posts – Details Here

Wait 5 sec.

 BSF Recruitment 2025: Apply for 1,121Head Constable Radio Operator & Radio Mechanic Posts – Details Here (adsbygoogle = window.adsbygoogle || []).push({});బీఎస్ఎఫ్ లో 1,121 హెడ్ కానిస్టేబుల్ రేడియో ఆపరేటర్ & రేడియో మెకానిక్ పోస్టులు- జీత భత్యాలు: నెలకు రూ.25,500 - రూ.81,100.====================కేంద్ర హోంవ్యవహారాల మంత్రిత్వ శాఖ, డైరెక్టరేట్ జనరల్బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్... హెడ్ కానిస్టేబుల్ (రేడియో ఆపరేటర్) అండ్ హెడ్కానిస్టేబుల్ (రేడియో మెకానిక్) గ్రూప్ సి నాన్ గేజిటెడ్ పోస్టుల భర్తీకి అర్హులైనపురుష,మహిళా అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.ఆగస్టు 24 నుంచి సెప్టెంబర్ 23 వరకుదరఖాస్తులు చేసుకోవచ్చు.ఖాళీలవివరాలు:1. హెడ్ కానిస్టేబుల్ (రేడియో ఆపరేటర్): 9102. హెడ్ కానిస్టేబుల్ (రేడియో మెకానిక్): 211మొత్తంపోస్టుల సంఖ్య: 1121.అర్హత:మెట్రిక్యూలేషన్, సంబంధిత ట్రేడులోఐటీఐ సర్టిఫికేట్, 60 శాతం మార్కులతోఫిజిక్స్ కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్లోఇంటర్మీడియట్ లేదా తత్సమాన విద్యార్హత, నిర్దిష్టశారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.వయోపరిమితి: 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ఎస్టీఅభ్యర్థులకు ఐదేళ్లు గరిష్ఠ వయసులో సడలింపు ఉంటుంది.జీత భత్యాలు:నెలకు రూ.25,500 - రూ.81,100 .ఎంపికవిధానం: రాత పరీక్ష, ఫిజికల్స్టాండర్డ్స్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియెన్సీటెస్ట్,మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.దరఖాస్తురుసుము: రూ.100 (ఎస్సీ, ఎస్టీ, మహిళ, ఈఎస్ఎం అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది).దరఖాస్తువిధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.ముఖ్యమైన తేదీలు: ఆన్లైన్దరఖాస్తులు ప్రారంభం: 24-08-2025.ఆన్లైన్దరఖాస్తుకు చివరి తేదీ: 23-09-2025.====================APPLY HERENOTIFICATIONWEBSITE====================(adsbygoogle = window.adsbygoogle || []).push({});