71వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రకటన.. ఉత్తమ తెలుగు చిత్రంగా 'భగవంత్ కేసరి'

Wait 5 sec.

భారతీయ సినీ రంగంలో ప్రతిష్టాత్మకంగా భావించే 71వ 'నేషనల్ ఫిలిం అవార్డ్స్'ను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2023వ సంవత్సరానికి గాను వివిధ కేటగిరీలలో అవార్డులకు ఎంపికైన వారి వివరాలను వెల్లడించారు. ఉత్తమ తెలుగు చిత్రంగా నటించిన 'భగవంత్ కేసరి' సినిమా ఎంపికైంది. బెస్ట్‌ ఫిల్మ్‌ క్రిటిక్‌ అవార్డు ఉత్పల్‌ దత్త (అస్సామీ)కు ప్రకటించారు.నాన్‌ ఫీచర్‌ ఫిల్మ్స్‌ కేటగిరి:స్పెషల్‌ మెన్షన్‌ చిత్రాలు:నేకల్‌: క్రానికల్‌ ఆఫ్‌ ప్యాడీ మ్యాన్‌ (మలయాళం)ది సీ అండ్‌ సెవెన్‌ విలెజెస్‌ (ఒడియా)బెస్ట్‌ స్క్రిప్ట్‌: సన్‌ ఫ్లవర్స్‌ వోర్‌ ది ఫస్ట్‌ వన్స్‌ టు నో (కన్నడ)బెస్ట్‌ వాయిస్‌ ఓవర్‌: ది సేక్రెడ్‌ జాక్‌ - ఎక్స్‌ప్లోరింగ్‌ ది ట్రీస్‌ ఆఫ్‌ విషెస్‌ (ఇంగ్లీష్‌)బెస్ట్‌ మ్యూజిక్‌ డైరెక్షన్‌: ది ఫస్ట్‌ ఫిల్మ్‌ (హిందీ)బెస్ట్‌ ఎడిటింగ్‌: మూవీంగ్‌ ఫోకస్‌ (ఇంగ్లీష్‌)బెస్ట్‌ సౌండ్‌ డిజైన్‌: దుందగిరి కే ఫూల్‌ (హిందీ)బెస్ట్‌ సినిమాటోగ్రఫీ: లిటిల్‌ వింగ్స్‌ (తమిళ్‌)బెస్ట్‌ డైరెక్షన్‌: ది ఫస్ట్‌ ఫిల్మ్‌ (హిందీ)